E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. వీటిని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : చూస్తుండగానే మరో ఆదివారం వచ్చేసింది.. ఇవాళ సినిమాల సందడి ఉంటుందో చెప్పనక్కర్లేదు. వీకెండ్ సినిమాలు ఎంతగా ప్రేక్షకులను అలరిస్తాయో అందరికీ తెలుసు. ప్రతిరోజు వచ్చే సినిమాలు కన్నా వీకెండ్ మంచి డిమాండ్ ఉంటుంది. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా టీవీ చానల్స్ కూడా ఇవాళ కొత్త కొత్త సినిమాలను ప్రేక్షకులకు అందిస్తున్నాయి.. మరి ఈ ఆదివారం ఈటీవీ ఛానల్ లో ఎలాంటి సూపర్ హిట్ సినిమాలు రాబోతున్నాయో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ఆడియన్స్ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 6 గంటలకు – హార్ట్ ఎటాక్‌

ఉదయం 9 గంటలకు – స్టైల్‌

Advertisement

మధ్యాహ్నం 12 గంటలకు – గుంటూరు కారం

మధ్యాహ్నం 3.30 గంటలకు – పౌర్ణమి

సాయంత్రం 6 గంటలకు – విజిల్‌

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయ చూద్దాం..

ఉదయం 7 గంటలకు – కోరుకున్న ప్రియుడు

ఉదయం 10 గంటలకు – అనసూయమ్మ గారి అల్లుడు

మధ్యాహ్నం 1 గంటకు – ఇడియట్‌

సాయంత్రం 4 గంటలకు – బిందాస్‌

రాత్రి 7 గంటలకు – సీమ సింహం

రాత్రి 10 గంటలకు – సరదాగా అమ్మాయితోతెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అయోగ్య

ఉదయం 9 గంటలకు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి

సాయంత్రం 2.30 గంటలకు – సర్కారు వారి పాట

సాయంత్రం 6 గంటలకు – భీమా

రాత్రి 9.30 గంటలకు – రంగస్థలం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 5 గంటలకు – కిడ్నాప్‌

ఉదయం 8 గంటలకు – కొత్త బంగారులోకం

ఉదయం 11 గంటలకు – బన్నీ

మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట

సాయంత్రం 5 గంటలకు – ఉయ్యాలా జంపాలా

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంగారు భూమి

ఉదయం 10 గంటలకు – ఏకలవ్య

మధ్యాహ్నం 1 గంటకు – పల్నాటి సింహం

సాయంత్రం 4 గంటలకు – సింహాసనం

రాత్రి 7 గంటలకు – నంబర్ వన్‌

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – కొబ్బరిబొండాం

మధ్యాహ్నం 12 గంటలకు – కొదమసింహం

సాయంత్రం 6.30 గంటలకు – వద్దు బావ తప్పు

సాయంత్రం 10.30 గంటలకు – ముద్దాయి

ఈటీవీ..

ఉదయం 8 గంటలకు – బేబీ

సాయంత్రం 6 గంటలకు – మోగ్లీ

జీ తెలుగు..

ఉదయం 9 గంటలకు – శతమానం భవతి

ఉదయం 11.30 గంటలకు- మా అన్నయ్య

మధ్యాహ్నం 3 గంటలకు- డ్యూడ్

సాయంత్రం 6 గంటలకు- సంక్రాంతికి వస్తున్నాం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – రాధే శ్యామ్

ఉదయం 9 గంటలకు – 777 ఛార్లీ

మధ్యాహ్నం 12 గంటలకు – శ్రీమంతుడు

మధ్యాహ్నం 3 గంటలకు – రాక్షసి

సాయంత్రం 6 గంటలకు – కృష్ణ అండ్ హిజ్ లీల

రాత్రి 9 గంటలకు – రేఖా చిత్రం

స్టార్ మా..

ఉదయం 9 గంటలకు – పుష్ప

సాయంత్రం 4 గంటలకు – మ్యాడ్ 2

సాయంత్రం 6.30 గంటలకు – కే ర్యాంప్‌

రాత్రి 10.30 గంటలకు – ఎఫ్ 2

ఈ  ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×