E-Paper
Advertisement

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : బుధవారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV :  ఈమధ్య టీవీలలో వచ్చే సినిమాలకి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఒకప్పుడు కేవలం సీరియల్స్ మీద మాత్రమే ఫోకస్ పెట్టే టీవీ ఛానల్స్ ఈ మధ్య ప్రతిరోజు కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ మూవీ లవర్స్ ని ఆకట్టుకుంటున్నారు.. ప్రతిరోజు టీవీలలోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి.. అందులో కొన్ని సినిమాలు మాత్రం ప్రేక్షకులను బాగా అలరిస్తూ ఉంటాయి.. ఇటీవల కాలంలో టీవీ సినిమాలుకు డిమాండ్ పెరుగుతుంది. దాంతో తమ టిఆర్పి రేటింగ్ ని పెంచుకునేందుకు టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నారు. మరి ఈ బుధవారం ఏ ఛానల్లో ఎలాంటి సినిమాలను ప్రసారం చేస్తున్నారో చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – బెంగాల్ టైగర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – నాగ దేవత

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇన్‌స్పెక్టర్ ప్రతాప్‌

ఉదయం 10 గంటలకు – లడ్డూబాబు

మధ్యాహ్నం 1 గంటకు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

సాయంత్రం 4 గంటలకు – అతనొక్కడే

రాత్రి 7 గంటలకు – ఇడియట్‌

రాత్రి 10 గంటలకు – బ్రోచేవారెవరురా

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – చారులత

ఉదయం 8 గంటలకు – నువ్వానేనా

ఉదయం 11 గంటలకు – యమదొంగ

మధ్యాహ్నం 2 గంటలకు – ఏబీసీడీ

సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు

రాత్రి 8 గంటలకు – అన్నాబెల్ సేతుపతి

రాత్రి 10 గంటలకు – నువ్వానేనా

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మీకుమాత్రమే చెప్తా

ఉదయం 9 గంటలకు – లవ్‌గురు

మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి

మధ్యాహ్నం 3 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్

సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్

రాత్రి 9 గంటలకు – ఓం భీం భుష్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పాడుతా తీయగా

ఉదయం 10 గంటలకు – గుండమ్మ కథ

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మొగుడు

సాయంత్రం 4 గంటలకు – వినోదం

రాత్రి 7 గంటలకు – మిన్‌మిని

రాత్రి 10 గంటలకు – దేవాంతకుడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – వంశానికొక్కడు

రాత్రి 9 గంటలకు – జోరుగా హుషారుగా

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – నేను లోకల్‌

సాయంత్రం 4.30 గంటలకు – విమానం

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఒంటరి

ఉదయం 9 గంటలకు – కంత్రి

మధ్యాహ్నం 12 గంటలకు – పూజ

మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం

సాయంత్రం 6 గంటలకు – బింబిసార

రాత్రి 9 గంటలకు – విజయ రాఘవన్‌

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – మాస్‌

ఉదయం 9 గంటలకు – క్రాక్‌

రాత్రి 11 గంటలకు – క్రాక్‌

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Big Stories

Advertisement
×