E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..

Today Movies in TV : గురువారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు పెద్ద పండగే..
Advertisement

Today Movies in TV :  ప్రతి రోజు సినిమాలను చూడాలని చాలా మంది అనుకుంటారు. ఒకప్పుడు వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు సందడి చేసేవి. కానీ ఈ మధ్య ప్రతి రోజు బోలెడు సినిమాలు ప్రసారం అవుతున్నాయి. టీవీ ఛానెల్స్ లలో కూడా ప్రతిరోజు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి.. ఈమధ్య పాత సినిమాలు తో పాటుగా కొత్త సినిమాలు కూడా టీవీలలోకి రావడంతో ఎక్కువమంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.ఈ గురువారం టీవీల్లోకి కొత్త సినిమాలు వస్తున్నాయి. మరి ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పాగల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఒసేయ్ రాములమ్మ

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – చట్టంతోపోరాటం

ఉదయం 10 గంటలకు – చిరంజీవులు

మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి మొగుడు

సాయంత్రం 4 గంటలకు – తెనాలి

రాత్రి 7 గంటలకు – ఎవడైతే నాకేంటి

రాత్రి 10 గంటలకు – ఆల్‌రౌండర్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – మనీ

ఉదయం 8 గంటలకు – లవ్‌లీ

ఉదయం 11 గంటలకు – బన్నీ

మధ్యాహ్నం 2 గంటలకు – కోల్డ్ కేస్

సాయంత్రం 5 గంటలకు – సర్దార్ గబ్బర్ సింగ్‌

రాత్రి 8 గంటలకు – మత్తువదలరా

రాత్రి 10 గంటలకు – లవ్‌లీ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మనీ మనీ మోర్ మనీ

ఉదయం 9 గంటలకు – ఖిలాడీ

మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి

మధ్యాహ్నం 3 గంటలకు – ఐ

సాయంత్రం 6 గంటలకు – టిల్లు2

రాత్రి 9 గంటలకు – కనులు కనులు దోచాయంటే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నువ్విలా

ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు

మధ్యాహ్నం 1 గంటకు – యమగోల

సాయంత్రం 4 గంటలకు – మనసులోమాట

రాత్రి 7 గంటలకు – పరంపోరుల్

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – జోరు

రాత్రి 9 గంటలకు – ఏజంట్ విక్రమ్‌

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – బ్రూస్ లీ

సాయంత్రం 4.30 గంటలకు – ఐస్మార్ట్ శంకర్‌

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఆహానా పెళ్లంట

ఉదయం 9 గంటలకు – చందమామ

మధ్యాహ్నం 12 గంటలకు – మెకానిక్ రాఖీ

మధ్యాహ్నం 3 గంటలకు – శివలింగ

సాయంత్రం 6 గంటలకు – సరిపోదా శనివారం

రాత్రి 9 గంటలకు – రాయుడు

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – ఇంకొక్కడు

ఉదయం 9 గంటలకు – క్రాక్‌

రాత్రి 11 గంటలకు – అత్తారింటికి దారేది

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×