E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి  ప్రతివారం కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ టీవీ లో వచ్చిన సినిమాలు కొన్ని బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ టాక్ ని అందుకోవడంతో ప్రస్తుతం సక్సెస్ఫుల్గా థియేటర్లలో రన్ అవుతున్నాయి. ప్రతి వారం ఎలాగైతే సినిమాలు కొత్తవి రిలీజ్ అవుతుంటాయో అటు డిజిటల్ ప్లాట్ఫారం లోకి కూడా బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. వీటితో పాటుగా ప్రతిరోజు తెలుగు టీవీ చానల్స్ లలో కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి. ఈ మధ్య మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలు ఆసక్తి కనబరుస్తున్నారు. వాళ్లని ఆకట్టుకోవడం కోసం టీవీ చానల్స్ కూడా కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ టి ఆర్ పి రేటింగ్ ని పెంచుకుంటున్నాయి.. ఈ సోమవారం ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు వచ్చాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – వేట్టయాన్ ది హంటర్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఇజం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఆకాశం నీ హద్దురా

ఉదయం 10 గంటలకు – ఆపరేషన్ దుర్యోదన

మధ్యాహ్నం 1 గంటకు – పుట్టింటికి రా చెల్లి

సాయంత్రం 4 గంటలకు – అల్లరి పోలీస్‌

రాత్రి 7 గంటలకు – రణం

రాత్రి 10 గంటలకు – షాడో

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – క్రేజీ

ఉదయం 8 గంటలకు – అర్జున్‌

ఉదయం 11 గంటలకు – 90ML

మధ్యాహ్నం 2 గంటలకు – రాధా గోపాలం

సాయంత్రం 5 గంటలకు – బధ్రీనాథ్‌

రాత్రి 8 గంటలకు – సైరన్‌

రాత్రి 10 గంటలకు – అర్జున్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 8 గంటలకు – కబాలి

ఉదయం 11 గంటలకు – 100% Love

మధ్యాహ్నం 2 గంటలకు – లవ్ యూ బంగారం

సాయంత్రం 5 గంటలకు – సినిమా చూపిస్తా మామ

రాత్రి 8 గంటలకు – దూకుడు

రాత్రి 11 గంటలకు – పందెం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మామా శ్రీ

ఉదయం 10 గంటలకు – జ్యోతి

మధ్యాహ్నం 1 గంటకు – భైరవద్వీపం

సాయంత్రం 4 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

రాత్రి 7 గంటలకు – జితేందర్ రెడ్డి

రాత్రి 10 గంటలకు – శుభకార్యం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – స్టేషన్ మాస్టర్‌

రాత్రి 9 గంటలకు – కాంచనగంగ

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – బెండు అప్పారావు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – మామా శ్రీ

ఉదయం 10 గంటలకు – జ్యోతి

మధ్యాహ్నం 1 గంటకు – భైరవద్వీపం

సాయంత్రం 4 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

రాత్రి 7 గంటలకు – జితేందర్ రెడ్డి

రాత్రి 10 గంటలకు – శుభకార్యం

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – రైల్‌

ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ (షో)

రాత్రి 11 గంటలకు – బాహుబలి2

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్సి నిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×