E-Paper
Advertisement

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : ప్రతి శుక్రవారం సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.. థియేటర్లలోకి రిలీజ్ అయ్యే సినిమాలతో పాటుగా అటు ఓటీటీలోకి కూడా ఇవాళ బోలెడు సినిమాలు అందుబాటులోకి రాబోతున్నాయి.. గత నెలలో రిలీజ్ అయిన స్టార్ హీరోల సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా ఈ నెలలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి వచ్చేస్తున్నాయి. మరోవైపు టీవీలల్లోకి కూడా చాలా సినిమాలు ప్రసారం కాబోతున్నాయి.. ప్రతిరోజు లాగే ఇవాళ కూడా బోలెడు సినిమాలు టీవీల్లోకి రాబోతున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఏయే సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – కిక్‌

మధ్యాహ్నం 3 గంటలకు – సీమసింహం

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – డిస్కో రాజా

ఉదయం 10 గంటలకు – నా స్టైలే వేరు

మధ్యాహ్నం 1 గంటకు – అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారుసాయంత్రం 4 గంటలకు – స్నేహితుడు

రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు

రాత్రి 10 గంటలకు – శ్రీకారం

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – పల్లెటూరి మొనగాడు

ఉదయం 8 గంటలకు – అత్తిలి సత్తిబాబు

ఉదయం 11 గంటలకు – ఈగ

మధ్యాహ్నం 2 గంటలకు – మల్లన్న

సాయంత్రం 5 గంటలకు – రంగం

రాత్రి 8 గంటలకు – పొలిమేర2

రాత్రి 11 గంటలకు – అత్తిలి సత్తిబాబు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – డిస్కో రాజా

ఉదయం 10 గంటలకు – నా స్టైలే వేరు

మధ్యాహ్నం 1 గంటకు – అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారు

సాయంత్రం 4 గంటలకు – స్నేహితుడు

రాత్రి 7 గంటలకు – అల్లరి అల్లుడు

రాత్రి 10 గంటలకు – శ్రీకారం

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బెట్టింగ్ బంగార్రాజు

ఉదయం 10 గంటలకు – జమీందార్‌

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల కృష్ణయ్య

సాయంత్రం 4 గంటలకు – భాగ్యలక్ష్మి బంపర్‌ డ్రా

రాత్రి 7 గంటలకు – టక్ టక్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – శివుడు శివుడు

రాత్రి 9 గంటలకు – బేబీ

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – జై చిరంజీవ

సాయంత్రం 4.30 గంటలకు – ప్రేమించు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – శివ

ఉదయం 9 గంటలకు – సుప్రీమ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – హనుమాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – అ ఆ

సాయంత్రం 6 గంటలకు – భోళాశంకర్‌

రాత్రి 9 గంటలకు – రావణాసుర

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – ఖాకీ

ఉదయం 9 గంటలకు – ధమాకా

రాత్రి 11 గంటలకు – ధమాకా

ఈ శుక్రవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×