E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం సూపర్ హిట్ సినిమాలు..అస్సలు మిస్ అవ్వకండి..

Today Movies in TV : సోమవారం సూపర్ హిట్ సినిమాలు..అస్సలు మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : మరోవారం వచ్చేసింది అంటే కొత్త సినిమాలు కూడా వచ్చేస్తున్నాయి అన్నమాట.. ప్రతి సోమవారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు వచ్చేస్తుంటాయి. ఈ వీక్ మొత్తం స్ట్రీమింగ్ కు రాబోయే సినిమాలు ముందుగా డేట్ ను లాక్ చేసుకుంటున్నాయి. అలాగే థియేటర్లలోకి కొత్త సినిమాలు వచ్చేస్తాయి.. ఈ మధ్య కాలంలో టీవీలల్లోకి కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతున్నాయి.. మరి ఈ సోమవారం చాలా సినిమాలు టీవీలల్లోకి రాబోతున్నాయి. మరిక ఆలస్యం ఎందుకు ఏ ఛానెల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – పౌర్ణమి

మధ్యాహ్నం 3 గంటలకు – సర్‌

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి

ఉదయం 10 గంటలకు – శివం

మధ్యాహ్నం 1 గంటకు – ఏవండీ ఆవిడ వచ్చింది

సాయంత్రం 4 గంటలకు – సుబ్బు

రాత్రి 7 గంటలకు – ఘరానా బుల్లోడు

రాత్రి 10 గంటలకు – నాంది

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – మ్యాస్ట్రో

ఉదయం 11 గంటలకు – 100% లవ్‌

మధ్యాహ్నం 2 గంటలకు – బుద్దిమంతుడు

సాయంత్రం 5 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రానిరోజు

రాత్రి 8 గంటలకు – గ్యాంగ్‌

రాత్రి 11 గంటలకు – మ్యాస్ట్రో

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ది గ్యాంబ్లర్‌

ఉదయం 9 గంటలకు – పోలీసోడు

మధ్యాహ్నం 12 గంటలకు – కాంతార

సాయంత్రం 3 గంటలకు – వీఐపీ2

రాత్రి 6 గంటలకు – అత్తారింటికి దారేది

రాత్రి 9 గంటలకు – లైగర్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – కారుదిద్దిన కాపురం

ఉదయం 10 గంటలకు – భద్రకాళి

మధ్యాహ్నం 1 గంటకు – ఆమె

సాయంత్రం 4 గంటలకు – సందడే సందడి

రాత్రి 7 గంటలకు – అభిమానవంతులు

రాత్రి 10 గంటలకు – బ్రహ్మ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – బంగారు భూమి

రాత్రి 9 గంటలకు – స్టేషన్ మాస్టర్‌

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – బొమ్మరిల్లు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – చంటి

ఉదయం 9 గంటలకు – రెడీ

మధ్యాహ్నం 12 గంటలకు – రోషగాడు

మధ్యాహ్నం 3 గంటలకు – బలాదూర్‌

సాయంత్రం 6 గంటలకు – విన్నర్‌

రాత్రి 9 గంటలకు – దువ్వాడ జగన్నాధం

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – జల్సా

ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్

రాత్రి 11గంటటలకు – అదుర్స్‌

ఈ సోమవారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×