E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం సూపర్ హిట్ సినిమాలు..వాటిని మాత్రం మిస్ అవ్వొద్దు..

Today Movies in TV : శనివారం సూపర్ హిట్ సినిమాలు..వాటిని మాత్రం మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : వీకెండ్ వచ్చేసింది. సూపర్ హిట్ చిత్రాలు అలరించడానికి రెడీ అవుతున్నాయి.. శుక్రవారం చాలా సినిమాలు థియేటర్లలోకి వస్తాయి. అదే విధంగా ఓటీటీలోకి కూడా సడెన్గా కొన్ని సినిమాలు ఎంట్రీ ఇస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. వీటితో పాటుగా టీవీ ఛానెల్స్ కూడా జనాలను అలరించేందుకు కొత్త సినిమాలను వీకెండ్ తీసుకొని వస్తున్నారు. కొత్త ఇంట్రెస్టింగ్ మూవీస్ ఇవాళ బోలెడు ఆడియన్స్ ను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. అవేంటో ఎక్కడ ఏ సినిమాలు ప్రసారం అవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – జాతిరత్నాలు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

Advertisement

ఉదయం 7 గంటలకు – యమ జాతకుడు

ఉదయం 10 గంటలకు – అశ్వద్ధామ

మధ్యాహ్నం 1 గంటకు – జిల్‌

సాయంత్రం 4 గంటలకు – కబడ్డీ కబడ్డీ

రాత్రి 7 గంటలకు – అయోధ్య రామయ్య

రాత్రి 10 గంటలకు – అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్‌

స్టార్ మా గోల్డ్..

తెల్లవారుజాము 12 గంటలకు – అత్తిలి సత్తిబాబు

తెల్లవారుజాము 2.30 గంటలకు -బాహుబలి

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – మత్తువదలరా

ఉదయం 9 గంటలకు – మహానటి

మధ్యాహ్నం 12 గంటలకు – వీరసింహా రెడ్డి

సాయంత్రం 3 గంటలకు – రాజా ది గ్రేట్‌

రాత్రి 6 గంటలకు – స్కంద

రాత్రి 9 గంటలకు – ఫ్యామిలీ స్టార్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – మెకానిక్ మామయ్య

ఉదయం 10 గంటలకు – సతీ సుమతి

మధ్యాహ్నం 1 గంటకు – లాహిరి లాహిరిలో

సాయంత్రం 4 గంటలకు – పెళ్లి పందిరి

రాత్రి 7 గంటలకు – వేటగాడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ఒక రాజు ఒక రాణి

రాత్రి 9 గంటలకు – లక్ష్యం

జీ తెలుగు…

ఉదయం 9 గంటలకు – గీతా గోవిందం

సాయంత్రం 4.30 గంటలకు – డీజే

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఎనుగు

ఉదయం 9 గంటలకు – రౌడీబాయ్స్‌

మధ్యాహ్నం 12 గంటలకు – మార్గన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – మజాకా

సాయంత్రం 6 గంటలకు – #సింగిల్

రాత్రి 9 గంటలకు – బ్రో

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – లవ్‌లీ

ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 11గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

ఈ శనివారం ఇంట్రెస్టింగ్, హారర్ సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి.. ఓటీటీ లోకి కూడా వీకెండ్ చాలా సినిమాలు వస్తున్నాయి.

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×