E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ నెలలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలైతే థియేటర్లో రిలీజ్ అవ్వలేదు. కానీ ఈ వారం ఓటీటీ లోకి మాత్రం బోలెడు సినిమాలు స్ట్రీమింగ్ కి వచ్చేసాయి. అటు ఎన్ని వచ్చినా సరే రోజు టీవీలలో వచ్చేసి సినిమాలో చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తికి కనబరుస్తున్నారు. ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి. ఈ మంగళవారం కూడా టీవీ చానల్స్ లో కొత్త సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. ప్రతిరోజు టీవీలలో వచ్చే సినిమాలకు డిమాండ్ పెరుగుతూనే ఉంది.. మరి ఇవాళ ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – దేవి

మధ్యాహ్నం 3 గంటలకు – ప్రేమంటే ఇదే రా

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పుష్యభూమి నా దేశం

ఉదయం 10 గంటలకు – భద్రాద్రి రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – పంతం

సాయంత్రం 4 గంటలకు – ఆఖరి పోరాటం

రాత్రి 7 గంటలకు – వేట్టయాన్‌

రాత్రి 10 గంటలకు – శమంతకమణి

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – ఆహా

ఉదయం 11 గంటలకు – ఖైదీ

మధ్యాహ్నం 2.30 గంటలకు – సరదాగా కాసేపు

సాయంత్రం 5 గంటలకు – టక్ జగదీశ్‌

రాత్రి 8 గంటలకు – NGk

రాత్రి 11 గంటలకు – ఆహా

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – గౌతమి పుత్ర శాతకర్ణి

ఉదయం 9 గంటలకు – గద్దలకొండ గణేశ్‌

మధ్యాహ్నం 12 గంటలకు – రాజా దిగ్రేట్‌

మధ్యాహ్నం 3 గంటలకు – సింగం3

సాయంత్రం 6 గంటలకు – బాక్‌

రాత్రి 9 గంటలకు – డీజే టిల్లు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – శ్రీమతి కావాలి

ఉదయం 10 గంటలకు – సుమంగళి

మధ్యాహ్నం 1 గంటకు – అగ్గి రాముడు

సాయంత్రం 4 గంటలకు – అమ్మాయికోసం

రాత్రి 7 గంటలకు – ప్రేమకానుక

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటలకు – దొంగ పెళ్లి

రాత్రి 9 గంటలకు – పెళ్లి కళ వచ్చేసిందే బాల

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – ఇద్దరమ్మాయిలతో

మధ్యాహ్నం 4.30 గంటలకు – ఒకటో నం కుర్రాడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – గణేశ్‌

ఉదయం 9 గంటలకు – సంతోషం

మధ్యాహ్నం 12 గంటలకు – జవాన్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఒక చిన్న ఫ్యామిలీ స్టోరి

సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్‌

రాత్రి 9 గంటలకు – రాక్షసుడు

స్టార్ మా…

ఉదయం 9 గంటలకు – చంద్రముఖి

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×