BigTV English

Aditirao Hydari : అదితిరావు హైదరి మొదటి భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే..?

Aditirao Hydari : అదితిరావు హైదరి మొదటి భర్తతో విడాకులు తీసుకోవడానికి కారణం ఇదే..?

Aditirao Hydari : అదితి రావు హైదరి ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న ఈమె.. తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను పలకరించింది. ఒకవైపు సినిమాలు చేసిన అంతగా జనాలు గుర్తుపెట్టుకోలేదు.. కానీ హీరో సిద్ధార్థ్ ని పెళ్లి చేసుకున్న తర్వాత ఈమె ఎక్కువగా సోషల్ మీడియాలో బిజీగా మారింది. దాంతో అందరికి ఈ పేరు తెలిసే ఉంటుంది. నిజానికి ఈమె సిద్ధార్థ్ ని పెళ్లి చేసుకోక ముందు మరొకరిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళిద్దరికీ ఎందుకు డివొర్స్ అయ్యేలా సంగతి చాలా మందికి తెలియదు.. దాని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం..


అదితి మొదటి భర్త ఏం చేస్తాడు..? 

హీరోయిన్ అదితి మొదటి పెళ్లి గురించి చాలా మందికి తెలిసే అవకాశం లేదు.. ఎందుకంటే ఈమె సినిమాల్లోకి రాకముందు ఆ తంతు జరిగిపోయింది.. మనస్పర్ధలు కారణంగా విడాకులు కూడా అయిపోయాయి. ఆ తర్వాత మోడలింగ్ లోకి అడుగుపెట్టి మెల్లగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఈమె మొదటి భర్త పేరు సత్య దీప్ మిశ్రా.. మీ ఇద్దరికీ 2002లో పెళ్లి జరిగింది. 2012 వరకు దాదాపు పదేళ్లు వీళ్ళు కలిసి కాపురం చేశారు. ఆ తర్వాత మనస్పర్ధలు ఎక్కువ అవడంతో విడాకులు తీసుకున్నారు. ఆయన రెవెన్యూ ఆఫీసర్ గా, కార్పొరేట్ లాయర్ గా కూడా పనిచేశారు. ఇలాంటి గొప్ప వ్యక్తితో ఎందుకు ఆమె విడిపోయిందో తెలియదు కానీ ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ ను పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. తన భర్త కూడా మరో నటిని పెళ్లి చేసుకొని హ్యాపీ లైఫ్ నీ లీడ్ చేస్తున్నారు.

సిద్దార్థ్ – అదితి పెళ్లి..

మహాసముద్రం సినిమా షూటింగ్‌ సమయంలోనే సిద్ధార్థ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయమే క్రమంగా ప్రేమగా మారింది.. అదితి స్కూల్లోనే సిద్దార్థ్ ప్రపోజ్ చెయ్యడంతో ఒప్పేసుకున్నట్లు ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంతో మా కుటుంబానికి ఎంతో అనుబంధం ఉంది. అందుకే అక్కడే సిద్ధార్థ్‌, నేను నిశ్చితార్థం, అలాగే పెళ్లి కూడా అదే ఆలయంలో చేసుకున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే వీరిద్దరికీ రెండో పెళ్లి. సిద్ధార్థ్ కి ఆల్రెడీ గతంలో పెళ్లయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరూ వరుసగా సినిమాల్లో నటిస్తూ ఖాళీ సమయం దొరికితే రొమాంటిక్ ట్రిప్పులకు వెళుతూ ఎంజాయ్ చేస్తున్నారు.. ఇక ఈమె సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటెస్ట్ ఫోటోలతో ఆమె ఇచ్చే స్టిల్స్ సోషల్ మీడియాతో హైలెట్ గా మారుతుంటాయి. నిత్యం నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటుంది.. ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఈమెకు ఎక్కువే..


Related News

Bunny Vas : పోలీసులు ఆశ్రయించిన బన్నీ వాస్ , ముగ్గురును అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bunny Vas: బన్నీ వాస్ ని టార్గెట్ చేశారా? మీరు నా వెంట్రుక, తల మీద వెంట్రుకే తీసా అక్కడిది కూడా తీయగలను

‎NBK 111: గోపీచంద్ – బాలయ్య మూవీ పై బిగ్ అప్డేట్.. చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుతుందంటూ!

Rishab Shetty: హ్యట్సాఫ్ రిషబ్‌ శెట్టి.. క్లైమాక్స్‌ సీన్‌ కోసం ఇంతలా కష్టపడ్డారా?

Raviteja: ఆ హీరో బయోపిక్ ఆలోచనలో రవితేజ..సాధ్యం అయ్యేనా?

‎Pradeep Ranganathan: ఫౌజీ సినిమా పై టంగ్ స్లిప్ అయిన ప్రదీప్ రంగనాథన్..ఇలా చెప్పాడేంటీ?

Salman Khan: అందుకే సికిందర్‌ కంటే మదరాసి బ్లాక్‌బస్టర్‌.. డైరెక్టర్‌ మురుగదాస్‌కి సల్మాన్‌ కౌంటర్‌!

Big Stories

×