E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. టీవీల్లోకి బోలెడు సినిమాలు..

Today Movies in TV : మంగళవారం మూవీ మస్తీ.. టీవీల్లోకి బోలెడు సినిమాలు..
Advertisement

Today Movies in TV : దీపావళి సందర్భంగా థియేటర్లలోకి బోలెడు సినిమాలు వచ్చేసాయి. అందులో కొన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్నాయి. మరికొన్ని సినిమాలు మాత్రం యావరేజ్ టాక్ ని సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద ప్లాప్ టాక్ ను అందుకున్నాయి.. అటు ఓటీటీలోకి కొత్త సినిమాలు కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీపావళి సందర్భంగా వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే టీవీ చానల్స్ కూడా ప్రతిరోజు కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ఇవాళ కూడా బోలెడు సినిమాలు టీవీలలోకి రాబోతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – ఆది

మధ్యాహ్నం 3 గంటలకు – ఆగడు

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – పెద్దమ్మ తల్లి

ఉదయం 10 గంటలకు – అమ్మ రాజీనామా

మధ్యాహ్నం 1 గంటకు – శుభలగ్నం

సాయంత్రం 4 గంటలకు – అపూర్వ సహోదరులు

రాత్రి 7 గంటలకు – నువ్వు వస్తావని

రాత్రి 10 గంటలకు – బ్రహ్మ రుద్రులు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – అంతం

ఉదయం 8 గంటలకు – సీమ టపాకాయ్‌

ఉదయం 11 గంటలకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మన్యం పులి

సాయంత్రం 5 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్‌

రాత్రి 8 గంటలకు – సైకో

రాత్రి 11 గంటలకు – సీమ టపాకాయ్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అనుభవించురాజా

ఉదయం 9 గంటలకు – ప్రసన్న వదనం

మధ్యాహ్నం 12 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి

మధ్యాహ్నం 3 గంటలకు – మర్యాద రామన్న

సాయంత్రం 6 గంటలకు – ధమాకా

రాత్రి 9 గంటలకు – విరూపాక్ష

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అజేయుడు

ఉదయం 10 గంటలకు – నిర్ధోషి

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంటలకు – దొంగరాముడు అండ్ పార్టీ

రాత్రి 7 గంటలకు – ప్రతిఘటన

ఈటీవీ ప్లస్.. 

ఉదయం 9 గంటలకు – రేపల్లెలో రాధ

మధ్యాహ్నం 3 గంటలకు – దొంగ పెళ్లి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – బంగార్రాజు

మధ్యాహ్నం 4. 30 గంటలకు – మిషాన్ ఇంఫాజిబుల్

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – బాలు

ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంటలకు – పూజ

మధ్యాహ్నం 3 గంటలకు – భలే దొంగలు

సాయంత్రం 6 గంటలకు – విక్రమ్ రాథోడ్

రాత్రి 9 గంటలకు – మగ మహారాజు

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – దూకుడు

ఉదయం 9 గంటలకు – పుష్ప 1

మధ్యాహ్నం 3.30 గంటలకు – మ్యాడ్ 2

రాత్రి 11 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×