E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మూవీ లవర్స్ మాస్ జాతరే..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి వచ్చేస్తున్న సినిమాలు.. మూవీ లవర్స్ మాస్ జాతరే..
Advertisement

Today Movies in TV : ఎక్కువమంది టీవీలకు అతకపోతు ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో టీవీ చూస్తే ఆనందిస్తూ ఉంటారు. మధ్యతరగతి కుటుంబాలకు టీవీలే పెద్ద ఎంటర్టైన్మెంట్. ఇక్కడ వచ్చే సినిమాలను చూసి ఇంటిల్లిపాది సంతోషంగా ఆనందంగా గడుపుతుంటారు. టీవీ చానల్స్ ప్రతి వీకెండ్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ వస్తున్నాయి. ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన ప్రతి సినిమా ఓటీటీ కన్నా ముందుగా టీవీలలోకి వచ్చేస్తున్నాయి.. దాంతో జనాలు టీవీ సినిమాలను మిస్ అవ్వకుండా చూస్తూ ఉంటారు. ఈ శనివారం కూడా మూవీ లవర్స్ కోసం బోలెడు సినిమాలో వచ్చేస్తున్నాయి.. మరి ఆలస్యం ఎందుకు? ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – బీష్మ

మధ్యాహ్నం 3 గంటలకు – బాషా

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – ఖైదీగారు

ఉదయం 10 గంటలకు – హరే రామ్‌

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

సాయంత్రం 4 గంటలకు – మాణిక్యం

రాత్రి 7 గంటలకు – ఆక్సిజన్‌

రాత్రి 10 గంటలకు – అల్లుడుగారు వచ్చారు

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ఏ మంత్రం వేశావే

ఉదయం 8 గంటలకు – హలో బ్రదర్‌

ఉదయం 11 గంటలకు – రైల్‌

మధ్యాహ్నం 2 గంటలకు – రౌడీ అల్లుడు

సాయంత్రం 5 గంటలకు – వీడొక్కడే

రాత్రి 8 గంటలకు – మరక్కార్‌

రాత్రి 11 గంటలకు – హలో బ్రదర్‌

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – ఉయ్యాల జంపాల

ఉదయం 9 గంటలకు – సీతారామం

మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – ఆది కేశవ

సాయంత్రం 6 గంటలకు – తమ్ముడు

రాత్రి 9 గంటలకు – వీరసింహారెడ్డి

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పిన్ని

ఉదయం 10 గంటలకు – శ్రీ వినాయక విజయం

మధ్యాహ్నం 1 గంటకు – చిన్నబ్బాయ్

సాయంత్రం 4 గంటలకు – వేట

రాత్రి 7 గంటలకు – పండగ

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – ముద్దాయి

రాత్రి 10.30 గంటలకు – తుంటరి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

మధ్యాహ్నం 4. 30 గంటలకు – అఆ

రాత్రి 10 గంటలకు గాలోడు

జీ సినిమాలు..

ఉదయం 7 గంటలకు – స్పీడున్నోడు

ఉదయం 9 గంటలకు – దేవదాస్‌

మధ్యాహ్నం 3 గంటలకు -ఉన్నది ఒక్కటే జిందగీ

సాయంత్రం 6 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా

రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్య పురం

స్టార్ మా…

ఉదయం 6 గంటలకు – సన్నాఫ్ సత్యమూర్తి

ఈ శనివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×