BigTV English
Advertisement

OTT Movie : నది మధ్యలో బట్టలిప్పి ఫొటోలు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : నది మధ్యలో బట్టలిప్పి ఫొటోలు… కట్ చేస్తే పార్ట్స్ ప్యాక్ అయ్యే ట్విస్ట్… సీట్ ఎడ్జ్ థ్రిల్లర్

OTT Movie : షార్క్ చేపలు చూడటానికే చాలా భయంకరంగా ఉంటాయి. ఇక ఇది అటాక్ చేస్తే అంతే సంగతులు. మనుషుల్ని మటన్ లా ఒక్క సెకండ్ లో ఆరగిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే కథ ఒక భారీ షార్క్ చుట్టూ తిరుగుతుంది. ఇది స్మగ్లర్ల నుంచి ఒక బోట్ ఎస్కేప్ అయి, మనుషులపై అటాక్ చేస్తుంటుంది. ఈ సినిమా చాలా వరకు దీని దాడులతోనే, భయంకరంగా నడుస్తుంది. దీని పేరు ఏమిటి ? ఏ ఓటీటీలో ఉంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


యూట్యూబ్ లో స్ట్రీమింగ్

‘స్వాంప్ షార్క్’ (Swamp Shark) గ్రిఫ్ ఫర్స్ట్ డైరెక్ట్ చేసిన అమెరికన్ హారర్ అడ్వెంచర్ చిత్రం. ఇందులో క్రిస్టీ స్వాన్సన్ (రాచెల్ బ్రౌసార్డ్), డి.బి. స్వెనీ (షెరిఫ్ వాట్సన్), జేసన్ రోగెల్ (జేమ్స్), జెఫ్ చేస్ (స్వాంప్ షార్క్), రిచర్డ్ టాన్నే (టామ్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా Amazon Prime Video, YouTube లో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

లూసియానా లో ఒక రివర్ అలిగేటర్స్ కి ప్రసిద్ధి. ఇక్కడ రాచెల్ “గేటర్ షాక్” అనే రెస్టారెంట్ ఓనర్, అలిగేటర్ ఫార్మ్ కూడా నడుపుతుంటుంది. ఆమె కిడ్స్‌తో ఫ్యామిలీ లైఫ్ గడుపుతుంటుంది. ఒక రాత్రి స్మగ్లర్స్, ఒక భారీ గ్రేట్ వైట్ షార్క్‌ను బోట్ లో తెసుకెళ్తుంటారు. అయితే అనుకోకుండా ఆ షార్క్ రివర్ లో తప్పించుకుంటుంది. అప్పటి నుంచి ఈ షార్క్ మనుషుల పై అటాక్ చేయడం మొదలు పెడుతుంది. మొదటి విక్టిమ్ జాక్సన్ అనే ఒక డ్రింకర్ అవుతాడు. అతను రాచెల్ రెస్టారెంట్ “గేటర్ షాక్”లో నుంచి బయటకు వెళ్తాడు. షార్క్ అతన్ని రివర్‌లో డ్రాగ్ చేసి చంపేస్తుంది. వాట్సన్ అనే పోలీస్ ఈ మరణాన్ని, రాచెల్ దగ్గర ఉన్న అలిగేటర్స్‌ చేసాయని బ్లేమ్ చేస్తాడు. ఆమెను అరెస్ట్ చేయడానికి ట్రై చేస్తాడు.


Read Also : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

రాచెల్ అది షార్క్ దాడి చేసినట్లు ఉందని చెబుతుంది. కానీ ఆ విషయాన్ని ఎవరూ నమ్మరు. ఈ సమయంలో షార్క్ మరిన్ని అటాక్స్ మొదలుపెడతుంది. ఒక పార్టీలో టీనేజర్స్ బోట్‌లో వస్తారు, షార్క్ వాళ్లపై అటాక్ చేస్తుంది. రాచెల్ తన ఫ్రెండ్స్ తో కలిసి షార్క్‌ను హంట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇంతలో పోలీస్ రాచెల్‌ను బ్లేమ్ చేస్తూ, ఆమె అలిగేటర్స్‌ను సీజ్ చేయడానికి ట్రై చేస్తాడు. రాచెల్ తన హంటింగ్ రైఫిల్ తీసుకుని, బోట్‌లో వెళ్తూ షార్క్‌ను కనిపెడుతుంది. ఇక దాని వేట భయంకరంగా మొదలవుతుంది. చివరికి రాచెల్, ఆ భారీ షార్క్ ని అంతం చేస్తుందా ? పోలీసులకు అసలు నిజం తెలుస్తుందా ? అనే విషయాలను, ఈ హారర్ సినిమాను చూసి తెలుసుకోండి.

 

 

Related News

OTT Movie : భార్యాభర్తల మధ్యలోకి మరొకరు… వెన్నులో వణుకు పుట్టించే సీన్లు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : డీమాన్‌తో దిక్కుమాలిన పని… ఫ్రెండ్స్‌నే బలిచ్చి… గుండె జారిపోయే సీన్లున్న హర్రర్ మూవీ

OTT Movie : అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి ఆ పాడు పని… పోలీసులకు చెమటలు పట్టించే మాస్క్ మ్యాన్… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : ఒంటరిగా మనిషి దొరికితే వదలకుండా అదే పని… సీను సీనుకో ట్విస్ట్… పిచ్చెక్కించే సైకో థ్రిల్లర్

OTT Movie : అమ్మాయిల ఎంఎంఎస్ కుంభకోణం… అన్నీ అలాంటి కేసులే… సింగిల్‌గా ఉన్నప్పుడే చూడండి

OTT Movie : టూరిస్ట్ గైడ్‌తో యవ్వారం… అమ్మాయి మిస్సింగ్‌తో ఊహించని టర్న్… బోన్ చిల్లింగ్ థ్రిల్లర్

OTT Movie : 800 కోట్ల బిగ్గెస్ట్ స్కామ్… ఓటీటీలోకి అడుగు పెట్టిన ‘బిచ్చగాడు’ హీరో న్యూ పొలిటికల్ క్రైమ్ థ్రిల్లర్

Big Stories

×