E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వొద్దు..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వాటిని మిస్ అవ్వొద్దు..
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి సినిమాలు వస్తుంటాయి పోతుంటాయి.. కానీ టీవీలలో వచ్చే సినిమాలు మాత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈమధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొద్ది రోజులకి టీవీలలో కొత్త సినిమాలు రావడంతో ఎక్కువ మంది టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి కనభరుస్తుంటారు. ఇక టీవీ చానల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు కొత్త పాత సినిమాలు ప్రసారం చేస్తూ నిత్యం వరుస సినిమాలను అందిస్తుంటాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్ కి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – మనసంతా నువ్వే

మధ్యాహ్నం 2.30 గంటలకు – అన్నయ్య

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – స్వయంవరం

ఉదయం 10 గంటలకు – ఎలా చెప్పను

మధ్యాహ్నం 1 గంటకు – మహా రాజశ్రీ మాయగాడు

సాయంత్రం 4 గంటలకు – కాళీదాసు

రాత్రి 7 గంటలకు – MLA

రాత్రి 10 గంటలకు – మా బాలాజీ

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 8 గంటలకు – నిప్పు

ఉదయం 12 గంటలకు – వీడొక్కడే

మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – నాయకుడు

రాత్రి 8 గంటలకు – యాక్షన్

రాత్రి 11 గంటలకు – నిప్పు

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – లంబసింగి

ఉదయం 9 గంటలకు – యోగి

మధ్యాహ్నం 12 గంటలకు – అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్‌

మధ్యాహ్నం 3 గంటలకు – స్వామి2

సాయంత్రం 6 గంటలకు – వీరసింహా రెడ్డి

రాత్రి 9.30 గంటలకు – ఎక్స్ట్రార్డినరీ జంటిల్ మెన్‌

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – ఇష్టం

ఉదయం 10 గంటలకు – సీతారాములు

మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది

సాయంత్రం 4 గంటలకు – బడ్జెట్ పద్మనాభం

రాత్రి 7 గంటలకు – అమ్మలేని పుట్టిల్లు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మీ శ్రేయోభిలాషి

రాత్రి 10 గంటలకు – మా పెళ్లికి రండి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – చింతకాయల రవి

సాయంత్రం 4. 30 గంటలకు – సాక్ష్యం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – భయ్యా

ఉదయం 9 గంటలకు – సైనికుడు

మధ్యాహ్నం 12 గంటలకు – గాడ్స్ ఆఫ్ ధర్మపురి

మధ్యాహ్నం 3 గంటలకు – వసంతం

సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్‌

రాత్రి 9 గంటలకు – సికిందర్‌

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today Episode October 18th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కోల్‌ కతా వెళ్లడానికి వైజయంతి ఒప్పుకుంటుందా..?

Big Stories

Advertisement
×