BigTV English
Advertisement

OTT Movie : ఏడుగురిని పెళ్లాడి, ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్‌లో ఘోరంగా చంపే లేడీ కిల్లర్… పెళ్లంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ఏడుగురిని పెళ్లాడి, ఒక్కొక్కరిని ఒక్కో స్టైల్‌లో ఘోరంగా చంపే లేడీ కిల్లర్… పెళ్లంటేనే గుండె జారిపోయేలా చేసే మూవీ

OTT Movie : ప్రియాంక చోప్రా తన కెరీర్‌లోనే అదభతమైన పెర్ఫార్మెన్స్‌తో మెస్మరైజ్ చేసిన సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా బ్లాక్ కామెడీ, ఎమోషనల్ డెప్త్‌తో నడుస్తుంది. ఇందులో నిజమైన ప్రేమ కోసం ఒక యువతి పడే ఆరాటాన్ని చక్కగా చూపించారు. అయితే ఈ ప్రేమ కోసం ఆమె ఏడు పెళ్ళిళ్ళు చేసుకుని, భర్తలను ఒక్కొక్కరిని దారుణంగా చంపుతుంది. చివరికి ఆమెకు నిజమైన ప్రేమ దొరికిందా, లేదా అనేదే ఈ కథ. ప్రియాంక చోప్రాకి ఈ సినిమాకి గాను 57వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బెస్ట్ యాక్ట్రెస్ నుకూడా గెలుచుకుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.


స్టోరీలోకి వెళ్తే

సుసన్నా లక్నోలోని ఒక రిచ్ ఎస్టేట్‌లో ఉంటూ, నిజమైన ప్రేమ కోసం ఆరాటపడే అందమైన మహిళ. ఆమె తన మొదటి హస్బెండ్ తో డొమినేటింగ్ నేచర్ వల్ల విడిపోతుంది. తర్వాత రెండో హస్బెండ్ రాక్‌స్టార్‌లా కనిపించినా, ఆమె రొమాంటిక్ డ్రీమ్స్‌ను నాశనం చేస్తాడు. ఇలా ఆమె ఏడుగురు హస్బెండ్స్‌తో ఒక్కొక్కరితో పెళ్లి చేసుకుంటూ, ప్రతి సంబంధం డిసప్పాయింట్‌మెంట్‌తో హర్ట్ చేస్తుంది. ఆమె ఇంట్లో ఆరున్ అనే పనివాడు చిన్నప్పటి నుంచి సుసన్నాపై క్రష్ కలిగి ఉంటాడు. సుసన్నా ఏడు పెళ్లిళ్ల జర్నీలో, ఆమె హస్బెండ్స్ ఒక్కొక్కరూ డబల్ గేమ్‌తో ఆమెను హర్ట్ చేస్తారు. ఆమె లవ్ కోసం చేసే సెర్చ్ డార్క్ రివెంజ్ పాత్‌లోకి వెళ్తుంది.

ఆమె హస్బెండ్స్ ఒక్కొక్కరూ దారుణంగా హత్యలకు గురవుతారు. ఈ మరణాల వెనుక సుసన్నా హాండ్ ఉందని హింట్స్ బయటపడతాయి. అరుణ్‌, ఆమె డాక్టర్ ఫ్రెండ్, ఇతర సర్వెంట్స్ ఆమె సీక్రెట్స్‌ని కవర్ చేస్తారు. కానీ ఒక డిటెక్టివ్ సుసన్నా చుట్టూ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆమె ఏడు మర్డర్స్ వెనుక నిజం ఛేదించడానికి ట్రై చేస్తాడు. క్లైమాక్స్‌లో సుసన్నా ఏడు ఖూన్‌ల వెనుక ట్రూత్ షాకింగ్‌గా రివీల్ అవుతుంది. చివరికి సుసన్నా నిజమైన ప్రేమని పొందుతుందా ? అరుణ్‌తో ఆమె సంబంధం ఎలాంటి టర్న్ తీసుకుంటుంది ? డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఏం తెలుస్తుంది ? అనే విషయాలను, ఈ థ్రిల్లర్ సినిమానిచూసి తెలుసుకోండి.


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్

‘7 ఖూన్ మాఫ్’ (7 Khoon Maaf) విశాల్ భరద్వాజ్ దర్శకత్వంలో రూపొందిన ఒక గ్రిప్పింగ్ బ్లాక్ కామెడీ సైకలజికల్ థ్రిల్లర్. ఇది రుస్కిన్ బాండ్ రాసిన “సుసన్నాస్ సెవెన్ హస్బెండ్స్” షార్ట్ స్టోరీ ఆధారంగా తెరకెక్కింది. ఇందులో ప్రియాంక చోప్రా, నసీరుద్దీన్ షా, ఇర్ఫాన్ ఖాన్, జాన్ ఆబ్రహం, నీల్ నితిన్ ముకేష్, వివేక్ ఒబెరాయ్, అన్నూ కపూర్, అలెగ్జాండర్ నటించారు. ఈ సినిమా 2011 ఫిబ్రవరి 18న రిలీజ్ అయింది. ప్రస్తుతం Netflix, Amazon Prime Video లో అందుబాటులో ఉంది.

Read Also : అమ్మాయిలపై అఘాయిత్యం చేసి చంపే సైకో… వీడికి ఇదేం మాయ రోగం సామీ… క్లైమాక్స్ లో నెక్స్ట్ లెవెల్ ట్విస్ట్

 

Related News

This week OTT Releases : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ మూవీస్.. ఆ రెండు మిస్ అవ్వకండి..

OTT Movie : మనుషుల్ని మటన్లా తినే వంశం… ఈ సైకోల ట్రాప్ లో కాలేజ్ స్టూడెంట్స్… ప్యాంట్ తడిపించే సీన్లు

OTT Movie : కళ్ళముందే పార్ట్స్ పార్ట్స్ గా కట్టయ్యే మనుషులు… దెయ్యాల నౌకలో దరిద్రపుగొట్టు సైకో కిల్లర్

OTT Movie : ఇంటిముందు తిష్ట వేసే సైకో… ఒక్కసారి చూస్తే లైఫ్ లాంగ్ మర్చిపోలేని కథ మావా

OTT Movie : ఫ్యామిలీ ఫ్యామిలీ సైకోలే… అమ్మాయి కన్పిస్తే అదే పని… ఒళ్ళు గగుర్పొడిచే రియల్ స్టోరీ

OTT Movie : మనుషుల్ని మాయం చేసే మిస్డ్ కాల్… హర్రర్ మూవీ లవర్స్ ఈ మాస్టర్ పీస్ ను డోంట్ మిస్

OTT Movie : చంద్రుడు అమాంతం భూమిపై పడిపోతే… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా… మైండ్ బెండింగ్ సై-ఫై మూవీ

OTT Movie : కోరికలతో అల్లాడే శవం… ప్రాణం పోసిన వాడితోనే… ఈ దెయ్యానికి ఒంటరి మగాడు దొరికితే దబిడి దిబిడే

Big Stories

×