E-Paper
Advertisement

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Today Movies in TV : గురువారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..
Advertisement

Today Movies in TV : ప్రతిరోజు టీవీ చానల్స్ లలోకి కొత్త సినిమాలు వస్తూ ఉంటాయి. ఈమధ్య థియేటర్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే టీవీలలోకి రావడంతో ఎక్కువ మంది ఇక్కడ వచ్చే సినిమాలు  చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. కేవలం వీకెండ్స్ మాత్రమే కాదు ప్రతిరోజు టీవీ చానల్స్ లో కొత్త సినిమాలు వస్తున్నాయి. థియేటర్లలో ప్రస్తుతం మిరాయ్ మ్యానియా కొనసాగుతుంది. 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఐదు రోజుల్లోనే రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ నెల కొత్త సినిమాలు కూడా స్ట్రీమింగ్ కు రెడీ అవుతున్నాయి. ఏ మూవీ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టమే అందుకే జనాలు టీవీ సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు. మరి ఆలస్యం ఎందుకు? ఆ సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు- పవర్

మధ్యాహ్నం 3 గంటలకు- దిల్

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- ప్రేమమ్

ఉదయం 10 గంటలకు- దేనికైనా రెడీ

మధ్యాహ్నం 1 గంటకు- చిట్టెమ్మ మొగుడు

సాయంత్రం 4 గంటలకు- నాలో ఉన్న ప్రేమ

సాయంత్రం 7 గంటలకు- పందెం కోడి 2

రాత్రి 10 గంటలకు- ‘పైసా’

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- మనీ

ఉదయం 8 గంటలకు- 143 ఐ మిస్ యూ

ఉదయం 11 గంటలకు- హ్యాపీ డేస్

మధ్యాహ్నం 2.30 గంటలకు- హీరో

సాయంత్రం 5 గంటలకు- దూకుడు

రాత్రి 8.30 గంటలకు- కీడా కోలా

రాత్రి 11 గంటలకు- 143 ఐ మిస్ యూ

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- మర్డర్

ఉదయం 9 గంటలకు- అశోక్

మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఫిదా’

మధ్యాహ్నం 3 గంటలకు- కొత్త బంగారు లోకం

సాయంత్రం 6 గంటలకు- టిల్లు స్క్వేర్

రాత్రి 8.30 గంటలకు- కనులు కనులను దోచాయంటే

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- రావణుడే రాముడైతే

ఉదయం 10 గంటలకు- కుటుంబ గౌరవం

మధ్యాహ్నం 1 గంటకు- అల్లరి ప్రేమికుడు

సాయంత్రం 4 గంటలకు- తాళి

సాయంత్రం 7 గంటలకు- వారసుడు

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- అగ్గి రాముడు

రాత్రి 9 గంటలకు- మీ శ్రేయోభిలాషి

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- బలాదూర్

సాయంత్రం 4.30 గంటలకు- ప్రేమించు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు- శివ

ఉదయం 9 గంటలకు- గమ్ గమ్ గణేశా

మధ్యాహ్నం 12 గంటలకు- కింగ్స్టన్

మధ్యాహ్నం 3 గంటలకు- చింతకాయల రవి

సాయంత్రం 6 గంటలకు- స్టాలిన్

రాత్రి 9 గంటలకు- మల్లీశ్వరి

స్టార్ మా…

ఉదయం 9 గంటలకు- క్రాక్

ఈ గురువారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

రాధాకృష్ణుడి గెటప్‌లో మెరిసిపోయిన ప్రియాంక జైన్, శివకుమార్.. పిక్స్ వైరల్!

బాడీ షేమింగ్స్..లవ్ బ్రేకప్ పై పవిత్ర ఓపెన్ !

కారు యాక్సిడెంట్..జీవితమే వద్దనుకున్నా..పవిత్ర ఎమోషనల్ కామెంట్స్!

ఆ ఒక్క కారణంతో షో నుంచి తప్పించారు..8 నెలలు నరకం చూసా: పాగల్ పవిత్ర

తల్లి కాబోతున్న బిగ్ బాస్ బ్యూటీ సంజన..బేబీ షవర్ ఫోటోస్ వైరల్!

అరియానా అసహనం.. క్షమాపణలు చెప్పిన ట్రాన్స్ జెండర్స్!

మాధురి కేసులో బిగ్ ట్విస్ట్.. సంచలన నిజాలు బయటపెట్టిన ఈశ్వర్ సాయి భార్య!

Big Stories

Advertisement
×