E-Paper
Advertisement

Today Movies in TV : సోమవారం సినిమాల సందడి.. ఏ ఒక్కటి మిస్ అవ్వకండి…

Today Movies in TV : సోమవారం సినిమాల సందడి.. ఏ ఒక్కటి మిస్ అవ్వకండి…
Advertisement

Today Movies in TV : థియేటర్లలోకి  సినిమాలు వస్తూ ఉంటాయి. పోతూ ఉంటాయి.. అంతేకాదు ప్రతివారం ఓటీటీలోకి బోలెడు సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి.. అయితే ఇక్కడికి సినిమాలు ముందుగా డేట్ ని లాక్ చేసుకుని రిలీజ్ కి వచ్చేస్తాయి. కానీ టీవీలల్లోకి వచ్చేసి సినిమాలకు ఎటువంటి డేటు అవసరం లేదు. మూవీ లవర్స్ ని ఆకట్టుకోవడం కోసం తెలుగు సినిమా ఛానల్స్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ఈ మధ్య థియేటర్లలోకి వచ్చిన సినిమాలు వెంటనే టీవీలల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రతి వీకెండ్ మాత్రమే కాదు ప్రతిరోజు తెలుగు చానల్స్లలో కొత్త సినిమాలు ప్రసారమవుతున్నాయి.. మరి ఈ సోమవారం ఎలాంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయో ఒక్కసారి చూసేద్దాం…

జెమిని టీవీ..

Advertisement

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు- నరసింహనాయుడు

Advertisement

మధ్యాహ్నం 2.30 గంటలకు- దృశ్యం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు- ఛాలెంజ్

ఉదయం 10 గంటలకు- జెమిని

మధ్యాహ్నం 1 గంటకు- శ్రీవారి ప్రియురాలు

సాయంత్రం 4 గంటలకు- ఖిలాడి

సాయంత్రం 7 గంటలకు- హనుమాన్ జంక్షన్

రాత్రి 10 గంటలకు- పెళ్లి పుస్తకం

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు- ఓమ్

ఉదయం 8 గంటలకు- ద్వారక

ఉదయం 11 గంటలకు- గౌరవం

మధ్యాహ్నం 2 గంటలకు- రాధాగోపాళం

సాయంత్రం 5 గంటలకు- పసలపూడి వీరబాబు

రాత్రి 8 గంటలకు- అందాల రాక్షసి

రాత్రి 11 గంటలకు- ద్వారక

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు- అసుర

ఉదయం 9 గంటలకు- సీత

మధ్యాహ్నం 12 గంటలకు- ఛత్రపతి

మధ్యాహ్నం 3 గంటలకు- ఖిలాడి

సాయంత్రం 6 గంటలకు- పోకిరి

రాత్రి 9 గంటలకు- యాక్షన్

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు- భలే మొగుడు

ఉదయం 10 గంటలకు- మాంగళ్య బలం

మధ్యాహ్నం 1 గంటకు- ఖైదీ నెం 786

సాయంత్రం 4 గంటలకు- మూడు ముక్కలాట

సాయంత్రం 7 గంటలకు- కొండవీటి సింహం

రాత్రి 10 గంటలకు- టింగు రంగడు

స్టార్ మా.. 

ఉదయం 9 గంటలకు- చంద్రముఖి

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు- ఒక V చిత్రం

రాత్రి 9 గంటలకు- మూడు ముక్కలాట

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు- జయం మనదేరా

సాయంత్రం 4.30 గంటలకు- అహ నా పెళ్లంట

జీ సినిమాలు.. 

ఉదయం 7 గంటలకు- 1st ర్యాంక్ రాజు

ఉదయం 9.30 గంటలకు- బ్రదర్స్

మధ్యాహ్నం 12 గంటలకు- అందాల రాముడు

మధ్యాహ్నం 3 గంటలకు- ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ

సాయంత్రం 6 గంటలకు- మున్నా

రాత్రి 9 గంటలకు- బ్రూస్ లీ

ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×