Hair is hairing again ‼️
Shraddha Das Latest Photos: నటి శ్రద్ధా దాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అల్లరి నరేష్ సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన అందం, అభినయంతో ఆకట్టుకుంది.
shradda das (1)
ముఖ్యంగా ఈ సినిమాలో శ్రద్దా ఓలకబోసిన గ్లామర్ షోకు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. దాంతో ఆమె తెలుగులో బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ఆర్య 2, 'డార్లింగ్', 'మరో చరిత్ర', 'పి ఎస్ వి గరుడవేగా', 'ఎక్ మినీ కథ' సినిమాలతో మెరిచింది.
shradda das (2)
నిజానికి హీరోయిన్ లాంటి అందం, వయ్యారం ఉన్న ఈ భామకు ఇండస్ట్రీలో పెద్దగా కలిసి రాలేదని చెప్పాలి. హీరోయిన్ గా ఆఫర్స్ అందుకోవాల్సి ఈ భామ, సెకండ్ హీరోయిన్, సహా నటి పాత్రలతో సర్దుకుపోయింది.
shradda das (3)
అలా ఎన్నో చిత్రాల్లో సహాయక నటి పాత్రలతో మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం ఈ భామకు పెద్దగా అవకాశాలు లేవు. ఆ మధ్య ఢీ షోలో మెరిసిన ఈ భామ, బుల్లితెరకు కూడా దూరమైంది. సినిమాలు లేకపోయినా.. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు సందడి చేస్తోంది.
shradda das (4)
ఆ మధ్య వరుసగా ఫోటోలు షేర్ చేసిన ఈ బ్యూటీ ఈ మధ్య గ్యాప్ తీసుకుంటోంది. తాజాగా చీరలో మెస్మరైజ్ చేసింది. నడుము వయ్యారాలు కనిపించేలా ఘాటు ఫోజులతో మతిపోగోడుతోంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.