E-Paper
Advertisement

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే స్పెషల్..

Today Movies in TV : మంగళవారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. అవే స్పెషల్..
Advertisement

Today Movies in TV : ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు టీవీలలోకి వచ్చేవి.. కానీ ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన కొత్త సినిమాలు సైతం టీవీ చానల్స్ లలో కొద్దిరోజుల్లోనే ప్రసారమవుతున్నాయి. దీంతో టీవీ సినిమాలను చూసేందుకు మూవీ లవర్స్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. పాత సినిమాలతో పాటుగా కొత్త ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా టీవీ చానల్స్ ప్రసారం చేస్తున్నడంతో ఎక్కువమంది టీవీ సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు.. ప్రతిరోజు లాగే ఈ మంగళవారం కూడా బోలెడు సినిమాలు టీవీ చానల్స్ లలోకి వచ్చేసాయి. ఇక ఆలస్యం ఎందుకు ? ఈరోజు ఏ చానల్లో ఎలాంటి సినిమాలు ప్రసారం కాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – త్రినేత్రం

మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి

జెమిని మూవీస్..

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – భక్త ప్రహ్లాద

ఉదయం 10 గంటలకు – శ్వేతనాగు

మధ్యాహ్నం 1 గంటకు – వాంటెడ్‌

సాయంత్రం 4 గంటలకు – కలెక్టర్ గారి భార్య

రాత్రి 7 గంటలకు – లయన్‌

రాత్రి 10 గంటలకు – ఊర్వశివో రాక్షసివో

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు -డేవిడ్ బిల్లా

ఉదయం 8 గంటలకు – నువ్వంటే నాకిష్టం

ఉదయం 11 గంటలకు – కనుపాప

మధ్యాహ్నం 2.30 గంటలకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంటలకు – మారి2

రాత్రి 11 గంటలకు – నువ్వంటే నాకిష్టం

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – బుజ్జి ఇలా రా

ఉదయం 9 గంటలకు – రెమో

మధ్యాహ్నం 12 గంటలకు – ధమాకా

మధ్యాహ్నం 3 గంటలకు – లవ్‌టుడే

సాయంత్రం 6 గంటలకు – బటర్‌ప్లై

రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – అమ్మా దుర్గమ్మ

ఉదయం 10 గంటలకు – మగ మహారాజు

మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మామయ్య

సాయంత్రం 4 గంటలకు – సుందరి సుబ్బారావు

రాత్రి 7 గంటలకు – శ్రీ కృష్ణార్జున యుద్దం

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – మనసులో మాట

రాత్రి 9 గంటలకు – పోలీస్ లాకప్‌

జీతెలుగు..

తెల్లవారుజాము 3 గంటలకు – కలిసుందాం రా

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – చంటి

ఉదయం 9 గంటలకు – అఖిల్‌

మధ్యాహ్నం 12 గంటలకు – శివలింగ

మధ్యాహ్నం 3 గంటలకు – శివాజీ

సాయంత్రం 6 గంటలకు – కంత్రి

రాత్రి 9 గంటలకు – శివ వేద

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – దూకుడు

ఉదయం 8 గంటలకు – సలార్‌

ఈ మంగళవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×