E-Paper
Advertisement

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి అల్లాడించే సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Today Movies in TV : ఆదివారం టీవీల్లోకి అల్లాడించే సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..
Advertisement

Today Movies in TV : మధ్యతరగతి కుటుంబాలకు వినోదాన్నించే సాధనాలు అంటే ముఖ్యంగా గుర్తుకు వచ్చేది టీవీలు.. టీవీలలో సీరియల్స్ తో పాటుగా సినిమాలు కూడా ప్రసారమవుతుంటాయి.. ఈమధ్య ఎక్కువగా కొత్త సినిమాలు టీవీలలోకి ముందుగానే రావడంతో ఇక్కడ వచ్చే సినిమాలుకు డిమాండ్ కూడా పెరిగింది. రోజురోజుకీ టీవీ సినిమాలకు ఎక్కువమంది అట్రాక్ట్ అవుతున్నారు.. ప్రతిరోజు కొత్త సినిమాలు టీవీలలోకి వచ్చేస్తుంటాయి. వీకెండ్ సినిమా సంగతి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంటాయి.. ఈ ఆదివారం ఎలాంటి సినిమాలు టీవీలలో రాబోతున్నాయో ఒక్కసారి మనం తెలుసుకుందాం..

జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

Advertisement

ఉదయం 9 గంటలకు – సర్‌

మధ్యాహ్నం 12 గంటలకు – హాయ్‌ నాన్న

Advertisement

మధ్యాహ్నం 3 గంటలకు – ఆచార్య

సాయంత్రం 6 గంటలకు – గుంటూరుకారం

రాత్రి 9.30 గంటలకు – దేవుడు చేసిన మనుషులు

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – సంబరం

ఉదయం 10 గంటలకు – దేవ

మధ్యాహ్నం 1 గంటకు – నవ్వు నేను

సాయంత్రం 4 గంటలకు – మహనుభావుడు

రాత్రి 7 గంటలకు – సాంబ

రాత్రి 10 గంటలకు – పున్నమినాగు

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – కిడ్నాప్‌

ఉదయం 8 గంటలకు – మనమంతా

ఉదయం 11 గంటలకు – హలో బ్రదర్‌

మధ్యాహ్నం 2 గంటలకు – మంచి రోజులొచ్చాయ్‌

సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సాఫ్ట్‌వేర్ సుధీర్‌

ఉదయం 9 గంటలకు – దూకుడు

మధ్యాహ్నం 12 గంటలకు – మర్యాద రామన్న

మధ్యాహ్నం 3 గంటలకు – స్వాగ్‌

సాయంత్రం 6 గంటలకు – నా సామిరంగా

రాత్రి 9.30 గంటలకు – మగధీర

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – పెళ్లి చేసి చూడు

ఉదయం 10 గంటలకు – మంగమ్మగారి మనుమడు

మధ్యాహ్నం 1 గంటకు – కోడళ్లు వస్తున్నారు జాగ్రత్త

సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు

రాత్రి 7 గంటలకు – నంబర్‌వన్‌

ఈటీవీ ప్లస్..

ఉదయం 9 గంటలకు – వినోదం

మధ్యాహ్నం 12 గంటలకు – జేబుదొంగ

రాత్రి 10 గంటలకు – 6టీన్స్

ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్‌

సాయంత్రం 3 గంటలకు – స్టాలిన్‌

రాత్రి 10.30 గంటలకు – గాలోడు

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – ఛల్ మోహన రంగా

ఉదయం 9 గంటలకు – W/O రణసింగం

మధ్యాహ్నం 12 గంటలకు – మాచర్ల నియోజకవర్గం

మధ్యాహ్నం 3 గంటలకు – అన్ని మంచి శకునములే

సాయంత్రం 6 గంటలకు – ఐడెంటిటీ

రాత్రి 9 గంటలకు – పల్నాడు

ఈ వీకెండ్ బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

సీరియల్స్‌లో మాత్రమే జరిగే వింతలు ఇవి .. నిజ జీవితంలో ఇలా జరిగితే?

బిగ్ బాస్ 10 కంటెస్టెంట్ గా సుధీర్ రెడ్డి కన్ఫర్మ్…పోస్ట్ వైరల్!

బిగ్ బాస్ 10 ఫైనల్ కంటెస్టెంట్స్ వీరే.. దశావతారం వర్కౌట్ అవుతుందా?

కృష్ణాష్టమి స్పెషల్.. ‘రాధా’గా మారిన అనసూయ.. వీడియో వైరల్!

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Big Stories

Advertisement
×