E-Paper
Advertisement

Varasuralu soudhamini: ‘వారసురాలు’ సౌదామిని రియల్ లైఫ్.. హీరోయిన్లను మించిన ఆస్తులు..

Varasuralu soudhamini: ‘వారసురాలు’ సౌదామిని రియల్ లైఫ్.. హీరోయిన్లను మించిన ఆస్తులు..
Advertisement

Varasuralu Soudhamini: ప్రముఖ తెలుగులో స్టార్ మా లో కొత్త సీరియల్స్ కు కొదవ లేదు. గత ఏడాదితో పోలిస్తే.. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన కొత్త సీరియల్ వారసురాలు. అన్నదమ్ముల మధ్య వచ్చిన ఆస్తి విభేదాలతో దూరమైనా ఒక కుటుంబం స్టోరీ తో ఈ సీరియల్ వచ్చింది. అయితే కుటుంబానికి వారసురాలు అయిన మైథిలి మళ్ళీ తన కుటుంబంతో కలుస్తుందా? లేదా అన్నది స్టోరీ.. హీరోయిన్ అత్త పాత్రలో నటించింది సౌదామిని.. ఈమె అసలు పేరు అర్చన.. ఈమె అందరికి సపరచితమే.. గతంలో ఈమె ఎన్నో సీరియల్స్ లో నటించింది. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా మరోసారి బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈమె ఆస్తులు విలువ ఎంతంటే? అలాగే ఒకరోజు ఈమె తీసుకొనే రెమ్యూనరేషన్ గురించి ఒకసారి తెలుసుకుందాం..

సౌదామిని బ్యాగ్రౌండ్..

వారసురాలు సీరియల్లో సౌదామిని పాత్రలో అర్చన నటిస్తున్నారు.. ఈమె గతంలో కార్తీకదీపం సీరియల్లో డాక్టర్ బాబుకు తల్లి పాత్రలో నటించింది. ఇప్పటివరకు  కుంకుమ పువ్వు, కేరాఫ్ అనసూయ వంటి సూపర్ హిట్ సీరియల్లలో లీడ్ రోల్ లో నటించింది. ఇప్పుడు ఈ సీరియల్ తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించింది.. ఇక ఈమె ఆస్తుల విలువ ఎంతో తెలుసుకోవాలని నెటిజన్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈమెకు మొదటి నుంచి మోడల్ గా రాణించడంతో మనిషి సంపాదన ఉన్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఎన్నో ఎలుక కొనసాగుతున్న ఈమె ఆస్తులు కూడా బాధనే కూడా పెట్టినట్లు తెలుస్తుంది. ఖరీదైన బంగ్లా తో పాటుగా లక్సరీ కార్లు అలాగే పలు వ్యాపారాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీగా ఉంది..

Advertisement

Also Read :సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. వంటలక్క అవుట్..

ఒక్కరోజు రెమ్యూనరేషన్..

ఆస్తి వల్ల విడిపోయిన ఇద్దరు అన్నదమ్ముల స్టోరీ ఇదే.. ఇందులో. హరిచంద్ర ప్రసాద్, నాగేంద్ర ప్రసాద్ అన్నదమ్ములు.. వీరిని ఎప్పటికీ కలవకుండా చూడాలని కంకణం కట్టుకున్న బామ్మర్ది. హీరోయిన్ హీరోల మధ్య ప్రేమ ఏర్పడుతుందా ఆ ప్రేమే ఆ కుటుంబానికి అండగా నిలిచి తన అన్న దగ్గరికి చేరుస్తుందా అన్నది ఈ సీరియల్ స్టోరీలో చూడాల్సిందే. హీరోయిన్ తన కుటుంబానికి తన తండ్రిని దగ్గర చేసే ప్రయత్నం చేస్తుంది. ఆమె ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుంది అన్నది ఈ సీరియల్లో చూడాల్సిందే. ఇకపోతే అర్చన తెలుగు సీరియల్స్ లలో నటించింది.. సీనియర్ యాక్టర్ కావడంతో ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అన్ని సీరియల్స్ కూడా సూపర్ హిట్ అవడంతో ఈ సీరియల్కు ఈమె రెమ్యూనరేషన్ కూడా ఎక్కువగానే ఉంది. ఒక రోజుకి దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటుంది. దాంతో ఆమె నెలకు లక్షల్లో సంపాదిస్తూ బాగా పాపులర్ అయింది.. అటు సోషల్ మీడియాలో కూడా ఈమె యాక్టివ్ గా ఉంటూ ఫొటోలన్నీ షేర్ చేస్తూ వస్తుంది..

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Big Stories

Advertisement
×