E-Paper
Advertisement

Today Movies in TV : శనివారం టీవీ మూవీస్.. సూపర్ హిట్ సినిమాలను మిస్ చెయ్యకండి..

Today Movies in TV : శనివారం టీవీ మూవీస్.. సూపర్ హిట్ సినిమాలను మిస్ చెయ్యకండి..
Advertisement

Today Movies in TV : ఈమధ్య థియేటర్లో వచ్చే సినిమాలు కన్నా కూడా టీవీ చానల్స్ వల్ల వచ్చే సినిమాలని జనాలు ఎక్కువగా చూస్తున్నారు. తో టీవీ సినిమాలకు డిమాండ్ నానాటికి పెరుగుతూ వస్తుంది. ప్రతిరోజు ప్రేక్షకులను అలరించే విధంగా కొత్త పాత సినిమాలను ప్రసారం చేస్తుంటాయి టీవీ చానల్స్.. ఇక వీకెండ్ సినిమాల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పనక్కర్లేదు. ప్రతిరోజు కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తుంటాయి.. ఈ శనివారం కూడా చాలా సినిమాలు టీవీ చానల్స్ లలోకి రాబోతున్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం…

జెమిని టీవీ..

తెలుగు ప్రేక్షకులను ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్ జెమిని టీవీ.. ఒకప్పుడు సీరియల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి కొత్త సినిమాలను ప్రసారం చేస్తుంది..

Advertisement

ఉదయం 9 గంటలకు – లక్ష్మి

మధ్యాహ్నం 3. 30 గంటలకు – కిక్‌2

జెమిని మూవీస్.. 

Advertisement

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అఆఇఈ

ఉదయం 10 గంటలకు – V

మధ్యాహ్నం 1 గంటకు – దొంగోడు

సాయంత్రం 4 గంటలకు – అస్త్రం

రాత్రి 7 గంటలకు – భద్రాచలం

రాత్రి 10 గంటలకు – పోటుగాడు

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – సోలో

ఉదయం 9 గంటలకు – ఆహా

మధ్యాహ్నం 12 గంటలకు – సిల్లీ ఫెలోస్‌

సాయంత్రం 3.30 గంటలకు – F2

రాత్రి 6 గంటలకు – సూ ఫ్రం సో

రాత్రి 9 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్‌

స్టార్ మా గోల్డ్..

ఉదయం 6 గంటలకు – కన్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉదయం 8 గంటలకు – 24

ఉదయం 11 గంటలకు – ఖుషి

మధ్యాహ్నం 2.30 గంటలకు – నిను వీడని నేను

సాయంత్రం 5 గంటలకు – పసలపూడి వీరబాబు

రాత్రి 8 గంటలకు – బుజ్జిగాడు

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – బంగారుబాబు

ఉదయం 10 గంటలకు – ఓం వేంకటేశాయ

మధ్యాహ్నం 1 గంటకు – శత్రువు

సాయంత్రం 4 గంటలకు – ప్రేమ సందడి

రాత్రి 7 గంటలకు – యమగోల

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – నా మనసిస్తా రా

రాత్రి 9 గంటలకు – ముద్దుల మొగుడు

ఈటీవీ..

ఉదయం 9 గంటలకు – ఆడుతూ పాడుతూ

జీతెలుగు..

ఉదయం 9 గంటలకు – తఢాఖా

సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజక వర్గం

రాత్రి 10.30 గంటలకు – కణం

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – కూలీ నం1

ఉదయం 9 గంటలకు – ఏజంట్ భైరవ

మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంతకోపమా

మధ్యాహ్నం 3 గంటలకు – పండగ చేస్కో

సాయంత్రం 6 గంటలకు – జవాన్‌

రాత్రి 9 గంటలకు – సుబ్రమణ్య పురం

స్టార్ మా..

ఉదయం 5 గంటలకు – సినిమా చూపిస్తా మామ

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

Big Stories

Advertisement
×