Wedensday TV Movies : ప్రతిరోజు సినిమాలను చూడాలని చాలామంది ఆసక్తి కనపరుస్తూ ఉంటారు. థియేటర్లోకి వచ్చిన సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ ని సొంతం చేసుకోవడంతో పాటుగా మంచి కలెక్షన్స్ కూడా వసూలు చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో థియేటర్లో వచ్చేసి సినిమాలు కన్నా టీవీలలో వచ్చే సినిమాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతిరోజు కూడా సూపర్ హిట్ సినిమాలు రావడంతో జనాలు వీటిని చూసి ఎంజాయ్ చేస్తున్నారు అలాగే ఈ వారం కూడా ప్రతిరోజు సినిమాలు వస్తూ ఉంటున్నాయి. ఆలస్యం ఎందుకు ఈ బుధవారం ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – దేవుళ్లు
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఢీ
ఉదయం 11 గంటలకు – బాల గోపాలుడు
సాయంత్రం 4.30 గంటలకు – మల్లి వర్సెస్ రవితేజ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – ఒక్క క్షణం
మధ్యాహ్నం 1 గంటకు – పుట్టింటికి రా చెల్లి
సాయంత్రం 4 గంటలకు – ఫిట్టింగ్ మాస్టర్
రాత్రి 7 గంటలకు – వీర
రాత్రి 10 గంటలకు – శ్రీమతి కళ్యాణం
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్ స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా
ఉదయం 9 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 12 గంటలకు – ఫిదా
సాయంత్రం 3 గంటలకు – భీమ
సాయంత్రం 6 గంటలకు – రంగస్థలం
రాత్రి 9.30 గంటలకు – విశ్వాసం
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – దడ
ఉదయం 11 గంటలకు – మరక్కార్
మధ్యాహ్నం 2 గంటలకు – నా బంగారు తల్లి
సాయంత్రం 5 గంటలకు – ఖైది
రాత్రి 8 గంటలకు – యముడు
రాత్రి 11 గంటలకు – దడ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – పడమటి సంధ్యారాగం
ఉదయం 10 గంటలకు – పెద్దక్కయ్య
మధ్యాహ్నం 1 గంటకు – ప్రతి ఘటన
సాయంత్రం 4 గంటలకు – దొంగరాముడు అండ్ పార్టీ
రాత్రి 7 గంటలకు – మహాత్ముడు
రాత్రి 10 గంటలకు – మ్యూజిక్ షాప్ మూర్తి
మధ్యాహ్నం 3 గంటలకు – ఓ భామ అయ్యో రామ
ఉదయం 9 గంటలకు – సూర్యవంశం
రాత్రి 12 గంటలకు – సూర్యవంశం
ఉదయం 9 గంటలకు – భోళా శంకర్
సాయంత్రం 5 గంటలకు – సూర్య సన్నాఫ్ కృష్ణన్
ఉదయం 7 గంటలకు – అబ్రహ్ ఓజ్లర్
ఉదయం 9 గంటలకు – ముత్తు
మధ్యాహ్నం 12 గంటలకు – అంతఃపురం
మధ్యాహ్నం 3 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 6 గంటలకు – జవాన్
రాత్రి 9 గంటలకు – శివ వేద
ఉదయం 9 గంటలకు – బాహుబలి1
రాత్రి 11 గంటలకు – సింగం 3
ఈ బుధవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..