E-Paper
Advertisement

Bramhamudi Kavya : ‘ బ్రహ్మముడి ‘ నుంచి కావ్య అవుట్..ఇదొక్కటే కారణమా..?

Bramhamudi Kavya : ‘ బ్రహ్మముడి ‘ నుంచి కావ్య అవుట్..ఇదొక్కటే కారణమా..?
Advertisement

Bramhamudi Kavya : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి. ఇందులో హీరోయిన్ పాత్రలో నటిస్తున్న కావ్య గురించి ప్రత్యేకంగా పరీక్షలు అవసరం లేదు.. ప్రస్తుతం ఈమె హిందూ పాత్రలో నటిస్తుంది.. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఈ ముద్దుగుమ్మ అక్కడ వరుసగా సీరియల్ చేసి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.. తెలుగులో ఈమె బ్రహ్మముడి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. సీరియల్ లో తన అమాయకపు నటనతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకుంది. కానీ బయట ఏమి చేసే అల్లరి అంత ఇంత కాదు.. ఈ మధ్య మనం పలు స్పెషల్ ఈవెంట్లలో ఈమె గురించి చూస్తూనే ఉన్నాము.. సీరియల్లో పద్ధతిగా కనిపించే ఈమె బయట చేసే రచ్చ మామూలుగా ఉండదు.. ఈ అమ్మడు గురించి తాజాగా సోషల్ మీడియాలోఓ వార్త చెక్కర్లు కొడుతుంది. అదేంటంటే ఈ సీరియల్ నుంచి కావ్య తప్పుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ప్రస్తుతం ఇదైతే హాట్ టాపిక్ గా మారింది.  నిజంగానే కావ్య ఈ సీరియల్ కి గుడ్ బై చెప్తుందా? లేదా ఇదంతా కేవలం రూమర్సేనా అన్నది ఒకసారి మనం వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..

‘బ్రహ్మముడి’ సీరియల్ కు కావ్య గుడ్ బై..?

స్టార్ మాలో ఒకప్పుడు మంచి రేటింగ్ తో దూసుకుపోయిన సీరియల్స్ లలో బ్రహ్మముడి సీరియల్ కూడా ఒకటి.. ఇందులో కావ్య పాత్రలో నటించింది తమిళ నటి.. కోలీవుడ్లో పలు సీరియల్స్లలో నటించి నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. తెలుగులో ఈమె నటించిన మొదటి సీరియల్ ఇదే. వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలు ఒక సీరియల్ ప్రసారమవుతూ ఉండగానే మరో సీరియల్ లో నటించే అవకాశాన్ని కూడా అందుకుంటూ వస్తుంటారు.. కానీ ఈమె మాత్రం కేవలం బుల్లితెరపై ప్రసారమవుతున్న షోలలో సందడి చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం బ్రహ్మముడి సీరియల్ కి కావ్య గుడ్ బై చెప్పబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అందులో నిజం ఎంత ఉందో తెలియదు గానీ ఇదైతే హాట్ టాపిక్ గా మారింది. అదే కనుక నిజమైతే ఈ సీరియల్కు శుభం కార్డు పడే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈమె చుట్టూనే స్టోరీ ఉండడంతో ఈమె సీరియల్ నుంచి తప్పుకుంటే స్టోరీ పూర్తయినట్లే అని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిజంగానే కావ్య ఈ సీరియల్ కి గుడ్ బై చెప్తుందా లేదా అన్నది చూడాలి..

Advertisement

Also Read :బెల్లంకొండ శ్రీనివాస్ భార్య ఏం బిజినెస్ చేస్తుందో తెలుసా..? అస్సలు నమ్మలేరు.

దీపిక ఇప్పుడేం చేస్తుంది..?

కావ్య అలియాస్ దీపికా రంగరాజు ఒకవైపు సీరియల్లోని నటిస్తూ మరోవైపు బుల్లితెరపై ప్రసారమవుతున్న పలు స్పెషల్ షోలలో సందడి చేస్తూ వస్తుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా లో ప్రసారమవుతున్న కుకూ విత్ జాతిరత్నాలు లో కంటెస్టెంట్ గా పాల్గొంటుంది. అక్కడ ఈమె చేసే హంగామా ఎలా ఉంటుందో ఆ షో ని చూస్తే అందరికీ తెలిసే ఉంటుంది.. దీంతోపాటుగా ఈమె సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా అంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వస్తుంది.

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×