Podarillu Serial : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ తో ఆకట్టుకుంటున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలో స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ పొదరిల్లు.. జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో స్టార్ మాల ప్రసారం అవుతున్న టాపరేటింగ్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి గత ఏడాది డిసెంబర్ చివరి వారంలో ప్రసారమైన సీరియల్ జనాలని బాగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ సీరియల్లోని ప్రతి క్యారెక్టర్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. అందులో చక్రి మహాలక్ష్మి క్యారెక్టర్ల గురించి రోజుకో వార్త వినిపిస్తూనే ఉంది. వీరిద్దరూ కలుస్తారా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. సీరియల్ కి ముందు విడుదల చేసిన ప్రోమోలో వీళ్ళిద్దరూ కలుస్తారని ఉండడంతో నిజంగానే వీళ్ళు కలుస్తారని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయితే అసలు ఈ సీరియల్ అసలు ట్విస్ట్ ఏంటో ఇప్పుడు మనం కాస్త వివరంగా తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న సూపర్ హిట్ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. ఈ సీరియల్ లో నటిస్తున్న ప్రతి క్యారెక్టర్ కూడా జనాలను విపరీతంగా వస్తున్నాయి. అయితే ఈ సీరియల్స్ స్టోరీ మాత్రం డిఫరెంట్ గా ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా తీరిన చూసినందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే మహాలక్ష్మి చక్రి పెళ్లి చేసుకున్నారు కదా మరి వాళ్ళిద్దరూ నిజమైన భార్య భర్తల్లాగా ఉంటారా లేదా అన్న ప్రశ్న జనాల్లో వినిపిస్తూనే ఉంది. దానికి ఇటీవల ఒక క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తుంది. చక్రి మహనీ ఇష్టపడతాడు అనే విషయం తెలిసిందే. అదేవిధంగా మహా కూడా చక్రిని ఇష్టపడుతూ ఉంటుంది. మొత్తానికి మహాలక్ష్మి చక్రి పోయిన ప్రేమను బయట పెడుతుంది. మొదట్లో కనిపించిన ప్రోమో లాగే వీళ్ళిద్దరూ కూడా సంతోషంగా ఉంటారని తెలిసిందే.. అయితే ఫైనల్ ట్విస్ట్ ఇదే ఉంటుంది అని ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వార్త ప్రచారంలో ఉంది. మరి సీరియల్ లో ఇంకెన్ని ట్విస్టులు ఎదురు కలుస్తారు అన్నది ఇక ముందు ముందు ఎపిసోడ్ లో చూడాలి..