E-Paper
Advertisement

గంభీర్ ఒక్క‌డినే కాదు, క‌ట్టుకున్న‌ భార్య‌ను చీటింగ్ చేసిన ధోని ?

గంభీర్ ఒక్క‌డినే కాదు, క‌ట్టుకున్న‌ భార్య‌ను చీటింగ్ చేసిన ధోని ?
Advertisement

MS Dhoni’s Cute Ice-Cream Prank on Sakshi:  టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని గురించి ఎంత చెప్పినా తక్కువ అవుతుంది. మిస్టర్ కూల్ గా పేరు గాంచిన మహేంద్రుడు… తన కెప్టెన్సీలో టీమిండియాను అగ్రశ్రేణి జట్టుగా నిలిపాడు. అంతేకాదు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించి సరికొత్త చరిత్ర సృష్టించాడు. అయితే అలాంటి మహేంద్ర సింగ్ ధోనీపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ నడుస్తున్నాయి. 2011 వరల్డ్ కప్ సందర్భంగా గౌత‌మ్ గంభీర్ ను చీటింగ్ చేసిన మహేంద్రసింగ్ ధోని… ఇప్పుడు కట్టుకున్న భార్య సాక్షి ధోనిని కూడా వదల్లేదని అతడి హేటర్స్ ఆడుకుంటున్నారు. జామ్ నగర్ లో జరిగిన నవరాత్రి మేళ సందర్భంగా సాక్షి ధోనీని చీటింగ్ చేస్తూ ఐస్ క్రీమ్ తిన్నాడని సెటైర్లు పేల్చుతున్నారు. ధోని సరదాగా చేసిన పనిని.. వివాదంగా మార్చి కొంతమంది పోస్టులు పెడుతున్నారు. గౌతమ్ గంభీర్ ఇన్సిడెంట్ కు లింక్ చేసి ధోని అభిమానులను రెచ్చగొడుతున్నారు. ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

ఐస్ క్రీమ్ తో ఆట పట్టించిన మహేంద్రసింగ్ ధోని

నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అంబానీ ఫ్యామిలీ పిలుపు మేరకు ధోని ఫ్యామిలీ జామ్ నగర్ వెళ్ళింది. ఈ సందర్భంగా అంబానీ కుటుంబ సభ్యులతో పాటు ధోని ఈ నవరాత్రి మేళలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన భార్య సాక్షి ధోనీకి ఐస్ క్రీమ్ పెడుతూ కాస్త ఆట పట్టించాడు. నోట్లో పెట్టినట్టే పెట్టి చీటింగ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో కొంత మంది గౌతమ్ గంభీర్ అభిమానులు రెచ్చిపోయి పోస్టులు పెడుతున్నారు. ఇద్దరు మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. గౌతమ్ గంభీర్ ను చీటింగ్ చేసినట్టుగానే… తన భార్య సాక్షిని కూడా ఆడుకుంటున్నాడని ధోనిపై సెటైరికల్ పోస్టులు పెడుతున్నారు. ధోని కాపురంలో చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై ధోని అభిమానులు కూడా కౌంటర్ పోస్టులు షురూ చేశారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

Advertisement

Sara Tendulkar Birthday Celebration With Team India Odi Captain Shubman Gill : స‌చిన్ కోడ‌లు ముందే సారా, గిల్ రొమాన్స్‌…? షాకింగ్ ఫోటోలు వైర‌ల్

అసలు ధోని వర్సెస్ గంభీర్ పంచాయితీ ఏంటి

2011 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ సందర్భంగా ధోనితో పాటు గౌతమ్ గంభీర్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. గంభీర్ 97 పరుగుల వద్ద వికెట్ కోల్పోగా.. చివరి వరకు నిలబడ్డ ధోని సిక్సర్ కొట్టి వరల్డ్ కప్ తీసుకోవచ్చాడు. అయితే 97 పరుగుల వద్ద ఉన్న సమయంలో బౌండరీ లేదా సిక్సర్ కొట్టమని ధోని తనను రెచ్చగొట్టినట్టు గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. ధోని చెప్పడంతో ఏకాగ్రత కోల్పోయి తాను సెంచరీ మిస్ చేసుకున్నానని గంభీర్ వెల్లడించారు. ఆ తర్వాత ధోని సిక్సర్ కొట్టి క్రెడిట్ మొత్తం దొంగిలించాడని కూడా ఆరోపణలు చేశారు. దీంతో అప్పటి నుంచి గంభీర్ వర్సెస్ ధోని పంచాయితీ నడుస్తోంది.

Advertisement

Vaibhav Suryavanshi’s father sanjeev Suryavanshi on his son warming benches over gautam gambhir: ఓరేయ్ గంభీర్..ఆ కుర్చీలాట ఆపి, నా కొడుకును ఆడించు !

 

 

 

 

Related News

పొట్టోడు అంటూ ట్రోల్ చేశారు…ఇప్పుడు గుడ్డ‌లూడ‌దీసి కొట్టాడు

ఒరేయ్ గంభీరా ? నా లాగా వికెట్లు తీసే మొన‌గాడ్నిచూపిస్తే, దేనికైనా రెడీ..!

వైభ‌వ్ వీడియోలు చూసి, వీక్నెస్ తెలుసుకున్నాం…ఆ బుడ్డోడి భ‌ర‌తం ప‌డ‌తాం

ఇషాన్ ను నెత్తిన పెట్టుకుని, గిల్ ను బీసీసీఐ హీనంగా చూస్తోంది..!

ధోని పెద్ద ఛీట‌ర్, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఒక్క‌డి వ‌ల్లే రాలేదు..11 మంది క‌ష్ట‌ప‌డితేనే సాధ్య‌మైంది!

కావ్య పాప నిర్ణయమే ముంచేసింది…SRHపై శిఖర్ ధావన్ సీరియస్?

గ్రెగ్ చాపెల్ పెద్ద రాక్ష‌సుడు..ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌లు పెట్టి, టీమిండియాను నాశ‌నం చేశాడు

Big Stories

Advertisement
×