E-Paper
Advertisement

Hyderabad Medical Mafia: అట్రాక్యూరియం ఇంజెక్షన్ల అమ్మకాలపై బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్

Hyderabad Medical Mafia: అట్రాక్యూరియం ఇంజెక్షన్ల అమ్మకాలపై బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్
Advertisement

Hyderabad Medical Mafia: హైదరాబాద్‌లో అట్రాక్యూరియం ఇంజెక్షన్ల అమ్మకాలపై.. బిగ్ టీవీ స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించింది. అంతేకాదు.. బిగ్ టీవీ బయటపెట్టిన దందాపై డ్రగ్స్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్ స్పందించారు. అక్రమ అమ్మకాలు జరుపుతోన్న మెడికల్ షాపులపై రైడ్స్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

చాంద్రాయణగుట్టలో అట్రాక్యూరియం ఇంజెక్షన్లు తీసుకుని ఇద్దరు డ్రైవర్లు చనిపోయారు. అయితే వాటిని ప్రిస్క్రిప్షన్ లేకుండానే మెడికల్ షాపు నిర్వాహకులు వారికి అమ్మారు. అంతేకాదు.. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మార్కెట్‌లో విచ్చల విడిగా దొరుకుతుందని బిగ్ టీవీ నిరూపించింది. అధికారులకు బిగ్ టీవీ ప్రసారాలను చూపించింది. దీనిపై స్పందించిన అధికారులు అట్రాక్యూరియం ఇంజెక్షన్ తీసుకుని చనిపోయిన కేసు ఇదే మొదటిదన్నారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మకూడదన్నారు. చనిపోయిన వారు కూడా అట్రాక్యూరియం ఇంజెక్షన్లు ఎక్కడ కొన్నారో దర్యాప్తు చేస్తున్నామని డ్రగ్స్ కంట్రోల్ డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ‘బిగ్ టీవీ’కి తెలిపారు.

Related News

ముక్కు మూసుకుని బతుకమ్మ నిమజ్జనం చేసిన మహిళలు.. ఎందుకో తెలుసా..?

మా తీర్పులు కాగితాలకే పరిమితమా..? పీరియడ్ హైజీన్ ఉత్తర్వుల అమలుపై సుప్రీం కోర్టు ఫైర్!

తెలంగాణలో 429 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం.. త్వరలో నోటిఫికేషన్..?

ఎన్ హెచ్ఎం ఉద్యోగుల జీతాల్లో కోత సమంజసమా? సీఎం రేవంత్ కు కవిత సవాల్!

వనపర్తి ప్రజలకు గుడ్ న్యూస్.. పట్టణాభివృద్ధికి రాజా కృష్ణదేవరావు అభయం!

దాండియా ఆడుతూ.. కీలక సందేశాన్నిచ్చిన సైబరాబాద్ పోలీసులు!

కొత్త క్యూర్ చట్టంతో.. మేయర్, కౌన్సిలర్ల అధికారాలకు కోత!

సీబీఐ, ఈడీ అధికారులమంటూ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.29 లక్షల టోకరా!

Big Stories

Advertisement
×