E-Paper
Advertisement

ACB Court : చంద్రబాబుకు ఊరట.. సీఐడీ పీటీ వారెంట్లు తోసిపుచ్చిన కోర్టు..

ACB Court : చంద్రబాబుకు ఊరట.. సీఐడీ పీటీ వారెంట్లు తోసిపుచ్చిన కోర్టు..
Advertisement

ACB Court : స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో బెయిల్ పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో ఊరట లభించింది. సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంట్లను విజయవాడ ఏసీబీ న్యాయస్థానం తోసిపుచ్చింది.

చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న సమయంలో ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు, ఫైబర్‌ నెట్‌ కేసుల్లో విచారణ చేయాలని సీఐడీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు దాఖలు చేసింది. సీఐడీ పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. చంద్రబాబు బెయిల్‌పై ఉన్నందున పీటీ వారెంట్లు తోసిపుచ్చింది.

Advertisement

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ఆరోగ్య కారణాల రీత్యా తొలుత మధ్యంతర బెయిల్ పై చంద్రబాబు విడుదలయ్యారు. హైదరాబాద్ వెళ్లి కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత పూర్తిస్థాయి బెయిల్ ను కూడా పొందారు. ఆరోగ్యం కోలుకోవడంతో ప్రస్తుతం తీర్థ యాత్రలు చేపట్టారు. తిరుమల శ్రీవారిని సందర్శించుకున్నారు. ఆ తర్వాత బెజవాడ దుర్గమ్మ సేవలోనూ పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రముఖ పుణ్య క్షేత్రాలను సందర్శిస్తున్నారు. తీర్థయాత్రలు పూర్తైన తర్వాత.. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×