E-Paper
Advertisement

AP CM Jagan : ఎన్నికల షెడ్యూల్ ముందే రావచ్చు.. సీఎం జగన్ ఆసక్తికర కామెంట్స్..

AP CM Jagan : ఎన్నికల షెడ్యూల్ ముందే రావచ్చు.. సీఎం జగన్ ఆసక్తికర కామెంట్స్..
Advertisement

AP CM Jagan : ఏపీ కేబినేట్ భేటీలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాస్త ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందన్నారు. అయినా ఎన్నికలకు పూర్తి సన్నద్దంగా ఉన్నామని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ కామెంట్స్ తో ఏపీలో కాస్త ముందుగానే ఎన్నికలు జరగనున్నాయా ? అనే అనుమానం వస్తోంది.

ఎన్నికలకు పూర్తి సన్నద్ధంగా ఉన్నాం. అయినా సరే మంత్రులు క్షేత్ర స్థాయిలో సమర్థవంతంగా పని చేయాలని సీఎం సూచించారు. ప్రజలకు అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలన్నారు.

Advertisement

గతంలో కంటే 20 రోజుల ముందుగానే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చని సీఎం జగన్ అన్నారు. ఇప్పటి వరకు పడిన కష్టం ఒక ఎత్తు అయితే మరి కొన్ని రోజులు పడే కష్టం ఇంకో ఎత్తు అని అన్నారు. మరింత సమర్థవంతంగా క్షేత్ర స్థాయిలో ఉండితీరాలని జగన్ అన్నారు. ఇప్పుడే ఎన్నికలు అన్నట్లు మంత్రులు కష్టపడాలని స్పష్టంచేశారు.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×