E-Paper
Advertisement

Perni Nani: దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టు.. చంద్రబాబుకు పేర్ని నాని సవాల్

Perni Nani: దమ్ముంటే ఆ లెక్కలు బయటపెట్టు.. చంద్రబాబుకు పేర్ని నాని సవాల్
Advertisement

Perni Nani comments on Chandrababu(AP latest news): ఏపీ సీఎం చంద్రబాబుపై  మాజీ మంత్రి పేర్ని నాని విమర్శలు గుప్పించారు. జగన్ సీఎంగా చేసిన మంచి పనులను కూటమి ప్రభుత్వం చూసి ఓర్వ లేకపోతుందని ఆరోపించారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన పేర్ని నాని చంద్రబాబుకు సవాల్ విసిరారు. కూటమి రూ. 3.63 కోట్లతో ఎగ్ పఫ్ తిన్నారని తప్పుడు కేసులు పెట్టిందని ఆరోపించారు. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే ఆ లెక్కలన్నీ బయటపెట్టాలని అన్నారు.

బొద్ధింకలు , ఎలుకలకు బాబు కోట్లు చెల్లించాలని అన్నారు. పాలించే సత్తాలేక జగన్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దుష్ప్రచారంపై కాదు.. హామీలపై కూడా దృష్టి పెట్టండని   హితవు పలికారు. జీఏడీ చంద్రబాబు చేతిలోనే ఉంది. గత హయాంలో ఎలాంటి తప్పులూ చేయలేదు. చంద్రబాబు హయాంలో బల్లులు, బొద్దికలు, ఎలుకలను పట్టకునేందుకు కోట్లు ఖర్చు చేశారు. ఈ ఘనత మాత్రం కేవలం చంద్రబాబుకే దక్కుతుంది. టమాటా రైతులను దత్తత తీసుకుంటానని లోకేష్ పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ రైతులు బాధ పడుతుంటే.. లోకేష్ ఏం చేస్తున్నారని నాని నిలదీశారు.

Advertisement

Also Read:  జగన్‌కు మరో భారీ షాక్.. వైసీపీ కేంద్ర ఆఫీసుకు వచ్చిన..

 

Advertisement

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×