BigTV English

Chandrababu Birthday Celebrations: కుప్పంలో చంద్రబాబు బర్త్ డే వేడుకలు.. తిరుమలలో 750 టెంకాయలు కొట్టిన శ్రీధర్!

Chandrababu Birthday Celebrations: కుప్పంలో చంద్రబాబు బర్త్ డే వేడుకలు.. తిరుమలలో 750 టెంకాయలు కొట్టిన శ్రీధర్!

Chandrababu Birthday Celebrations in Kuppam: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు 74వ పుట్టినరోజు వేడుకలు ఏపీ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. జిల్లాల్లో నేతలు కేక్ లు కట్ చేసి వేడుకలు చేసుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో టీడీపీ లీడర్లు ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. అలాగే అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కుప్పంలోనూ చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి.


నారా భువనేశ్వరి ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో స్థానిక టీడీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామగుట్టపల్లెలోని కదరిబండ నరసింహస్వామి టెంపుల్ లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం.. కేక్ కట్ చేశారు. అలాగే.. చంద్రబాబు నాయుడు అనంతపురంలో విద్యార్థులతో కలిసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కణేకల్ లో విద్యార్థులు, టీడీపీ నేతలతో కలిసి కేక్ కట్ చేశారు.

Also Read : ఏపీ ప్రజల భవిష్యత్‌ను మార్చే ఎన్నికలు ఇవే.. చంద్రబాబు


మరోవైపు.. తిరుమలలోనూ చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆ పార్టీ నేత శ్రీధర్.. తిరుమల శ్రీవారి సన్నిధి ఎదుట ఉన్న అఖిలాండం వద్ద 750 టెంకాయలు కొట్టి.. 7.50 కిలోల కర్పూరాన్ని వెలిగించారు.

Related News

Nara Lokesh: హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పట్టింది.. విశాఖకు పదేళ్లు చాలు: లోకేష్

Anantapur: దారుణం.. ఇంటి ముందు క్రికెట్ ఆడొద్దన్నందుకు.. మహిళపై కానిస్టేబుల్ దంపతులు దాడి

YSRCP vs TDP: బొత్స ‘అంతం’ మాటలు.. జగన్ ప్లాన్‌లో భాగమేనా?

Nara Lokesh: విశాఖలో తొలి ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు నారా లోకేష్ శంకుస్థాపన

AP Govt: ఏపీలో నకిలీ మద్యానికి చెక్.. కొత్తగా యాప్ తీసుకురానున్న ప్రభుత్వం, అదెలా సాధ్యం

Vijayawada Singapore Flight: విజయవాడ-సింగపూర్ మధ్య ఇండిగో కొత్త విమాన సర్వీస్.. ఎప్పటి నుంచంటే?

Lulu Mall: లులూ మాల్‌పై పవన్ ఫైర్.. సీఎం చంద్రబాబు స్పందన ఇదే, ఇక లేనట్లేనా?

AP Fire Crackers: బాణసంచా తయారీలో ఈ నిబంధనలు తప్పనిసరి.. లేదంటే?

Big Stories

×