E-Paper
Advertisement

Fire Accident: బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నీచర్..

Fire Accident: బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిపోయిన కంప్యూటర్లు, ఫర్నీచర్..
Advertisement

Fire Accident: కృష్ణా జిల్లా గుడివాడ యూనియన్ బ్యాంక్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. బైపాస్ రోడ్డులోని బ్యాంక్ నుంచి పొగలు రావడంతో.. స్థానికులు భయాందోళనకు గురై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.

ఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది.. బ్యాంక్ అద్దాలు పగల కొట్టి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో బ్యాంకులోని కంప్యూటర్లు, ఫర్నీచర్ దగ్ధం అయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగిందని బ్యాంక్ అధికారులు తెలిపారు. అగ్నిమాపక శాఖ అధికారులు సకాలంలో రావడంతో పెద్దగా నష్టం జరగలేదని వివరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. అసలు అగ్ని ప్రమాదం ఎలా జరిగింది? షార్ట్ సర్క్యూట్ వల్లే అయ్యిందా? లేదా ఇంకేదేమైనా కారణం ఉందా? అనే కోణంలో దర్యా్ప్తు చేస్తున్నారు.

Advertisement

Also Read: కవిత టార్గెట్ ఏంటి! జాగృతిలోకి రమ్మని బెదిరిస్తుందా?

Related News

స్థానిక ఎన్నికల వేల నేతలకు సీఎం చంద్రబాబు వార్నింగ్.. ఎమన్నారంటే?

ఎంపీ మిథున్ రెడ్డికి బిగ్ షాక్.. ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే చాన్స్..?

ఏపీలో తీవ్ర విషాదం.. అమలాపురం మాజీ ఎంపీ బుచ్చిబాబు కన్నుమూత!

తెలుగుదేశం పార్టీ రెండో జాబితా విడుదల.. ఇందులోను మహిళలదే హవా!

పులివెందులలో హైటెన్షన్.. నామినేషన్ కేంద్రం వద్ద కాల్పులు జరిపిన పోలీసులు!

సాలూరు జనసేనలో భగ్గుమన్న చైర్మన్ టికెట్ వివాదం.. కేడర్ తీవ్ర ఆగ్రహం!

రాజంపేటలో ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ రెడ్డి ఇంటిపై దాడి!

ఏపీలో స్థానిక ఎన్నికల ఘర్షణలు.. వైఎస్ షర్మిల సంచలన కామెంట్స్!

Big Stories

Advertisement
×