E-Paper
Advertisement

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. కాలువలో పడిన కారు.. ఐదుగురు దుర్మరణం
Advertisement

Road Accident: ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై వెళుతున్న కారు అదుపు తప్పి కాలువలో పడింది. దీంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేవలం కొన్ని నిమిషాల్లోనే అధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. కాలువలో పడి గట్టిగా దెబ్బతిన్న కారును బయటకు తీయడానికి రెస్క్యూ బృందాలు తీవ్రంగా శ్రమించాయి. లోపల ఉండిపోయిన ప్రయాణికులను బయటకు తీసేందుకు గ్యాస్ కట్టర్లు ఉపయోగించాల్సి వచ్చింది.

Advertisement

Also Read: న్యూస్ రూమ్‌లో యాంకర్ డెడ్ బాడీ.. అక్కడ దొరికిన పేపర్‌ లో ఏం రాసి ఉందంటే?

కారులో ఉన్న ఆరుగురిలో ఐదుగురు అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు నిర్ధారించారు. మరొక వ్యక్తికి తీవ్రంగా గాయాలుపాలవడంతో.. సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×