E-Paper
Advertisement

Visakhapatnam News: విశాఖ ఆర్‌కే బీచ్ సమీపంలో అగ్నిప్రమాదం.. రెసిడెన్సీ కాంప్లెక్స్‌లో మంటలు

Visakhapatnam News: విశాఖ ఆర్‌కే బీచ్ సమీపంలో అగ్నిప్రమాదం.. రెసిడెన్సీ కాంప్లెక్స్‌లో మంటలు
Advertisement

Visakhapatnam News: విశాఖ సిటీలోని ఆర్కే బీచ్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. బీచ్‌కు ఆపోజిట్ ప్రాంతంలో ఉన్న రాధ బీచ్ రెసిడెన్సీలోని ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కాంప్లెక్సులోని 6వ అంతస్తులోని ఓ ఫ్లాట్‌లో ప్రమాదం జరిగింది. మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

Advertisement

బుధవారం ఉదయం విశాఖ సిటీలోని ఆర్‌కే బీచ్ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాధ బీచ్ రెసిడెన్సీలోని కాంప్లెక్స్ లోని 6వ అంతస్తులోని ఈ ఘటన జరిగింది. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలముకున్నాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు.

మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఉన్నట్లుండి అగ్నిప్రమాదం ఎలా జరిగింది? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.  ఆ ఫ్లాట్‌లో ఉన్నవారి నుంచి ఆరా తీస్తున్నారు పోలీసులు.  ఆ ఫ్లోర్‌లో ఏమైనా ఇబ్బందులు తలెత్తాయా? షార్ట్క్ సర్క్యూట్ కారణమా? లేకుంటే గ్యాస్ సిలెండర్ వల్ల ఘటన జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

Advertisement

 

 

Related News

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

Big Stories

Advertisement
×