E-Paper
Advertisement

Janasena Suryachandra: పబ్బా? పార్టీ క్లబ్బా? ఆ జనసేన కార్యాలయంలో మందుబాబుల జల్సాలు

Janasena Suryachandra: పబ్బా? పార్టీ క్లబ్బా? ఆ జనసేన కార్యాలయంలో మందుబాబుల జల్సాలు
Advertisement

అనకాపల్లి జిల్లా నర్సీపట్నం లో జనసేన పార్టీ కార్యాలయం వివాదానికి వేదికైంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారిన ఫొటోలు, వీడియోలలో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ సూర్యచంద్ర పార్టీ కార్యాలయంలోనే మద్యం తాగుతూ, సిగరెట్లు కాలుస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలు బయటపడిన తర్వాత జనసేన నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ ఫోటో ఎదురుగా ఈ రకమైన ప్రవర్తన మంచిది కాదని, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించే చర్యలు ఏవీ సహించబోమని నేతలు స్పష్టం చేశారు. నిజాయితీ, నిబద్ధతకు ప్రతీకగా నిలుస్తున్న పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పేరు చెడగొట్టే చర్యలు చేస్తున్న సూర్యచంద్రపై వెంటనే విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

Advertisement

సూర్యచంద్ర వ్యవహారంపై జనసేన జిల్లా నాయకత్వం కూడా స్పందించి విషయం గురించి సమాచారం సేకరిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వీడియోల నిజానిజాలు వెల్లడైన వెంటనే తగిన నిర్ణయం తీసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ ఘటనతో జనసేన కార్యకర్తల్లో చర్చ నడుస్తున్నది.

ALSO READ: Big Shock to YSRCP: వైసీపీకి బిగ్ షాక్.. కళ్యాణదుర్గం మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికల్లో టీడీపీ విజయం

Related News

కాంగ్రెస్ అభ్యర్థులపై దాడులు.. చంద్రబాబు సర్కారుపై షర్మిల సంచలన ఆరోపణలు

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

Big Stories

Advertisement
×