E-Paper
Advertisement

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?

బ్యాంకాక్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్.. వైసీపీ నేత అరెస్ట్ వెనుక అసలేం జరిగింది?
Advertisement

Kakinada Drugs: ఐదు నెలలుగా సాగుతున్న డ్రగ్స్ కేసు.. ఇప్పుడు కాకినాడ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. బ్యాంకాక్ నుంచి డ్రగ్స్ తీసుకొస్తున్నారన్న ఆరోపణలతో… కొచ్చి విమానాశ్రయంలో వైసీపీ నేత  రోకళ్ల సత్యనారాయణ అరెస్ట్ అయ్యాడు. దీంతో కేసులో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది.  అయితే తోటి ప్రయాణికుడి విజ్ఞప్తితోనే బాక్స్‌ను తన బ్యాగులో పెట్టుకున్నారనేది అతని కుటుంబసభ్యుల వాదన.

డ్రగ్స్ కేసు వివరాలు స్థానిక పోలీసులకు తెలుసా ?

Advertisement

మరోవైపు రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి ఎక్కడ పట్టుబడినా వాటి మూలాలపై విచారణ జరగాలంటున్నారు ఎమ్మెల్యే కొండబాబు. మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి పాత్రపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకంపనలు రేపుతున్న డ్రగ్స్ కేసు వివరాలు స్థానిక పోలీసులకు తెలుసా ? నిఘా వ్యవస్థలో లోపాలున్నాయా ? డ్రగ్స్ కేసులో అసలు నిజాలేంటి ? ఈ ప్రశ్నలకు పోలీసుల దర్యాప్తే సమాధానం చెప్పాలి.

బాధ్యులపై కఠిన చర్యలు

Advertisement

రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా.. డ్రగ్స్ మాఫియాకు చెక్ పెట్టాల్సిందే.  ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాకినాడ నుంచే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టి భావితరాల భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.

Also Read: తెలంగాణ విద్యారంగంలో అతిపెద్ద స్కామ్.. టెన్త్ కూడా పాస్ అవ్వకుండానే జూనియర్ లెక్చరర్లా?

Tags

Related News

అక్రమ నగదుపై పోలీసుల నిఘా.. రూ. 42 లక్షలు సీజ్ చేసిన ఆత్మకూరు డీఎస్పీ

దమ్ముంటే నీ కొడుకులను పోటీలో నిలబెట్టు.. కేతిరెడ్డికి జేసీ సవాల్!

శ్రీవారి భక్తులకు బిగ్ అలర్ట్.. ఇకపై ఆ లేఖలు ఉంటే దర్శనం బంద్!

విజయనగరంలో కూటమి శ్రేణుల జోష్.. 62 మంది కార్పొరేటర్ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేత!

శ్రీకాకుళంలో ఘోర విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయిన నలుగురు విద్యార్థులు.. ఇద్దరు మృతి!

చంద్రబాబూ.. ఇవి విజయాలు అనుకుంటే పొరపాటే!- సజ్జల రామకృష్ణారెడ్డి

నగరిలో మళ్లీ ఎన్నికలు గ్యారెంటీ.. కూటమి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న రోజా వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×