E-Paper
Advertisement

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!
Advertisement

SVIMS Admissions: ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లాలో శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (SVIMS) విద్యా సంవత్సరంకి గాను 2026–27కు సంత్సరానికి సంబంధించిన ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతో ఆసక్తి కలిగిన విధ్యార్ధులు దరఖాస్తులు చేసుకోవాలని అధికారులు కోరారు. కింద తెలిపిన కోర్సులకు ప్రవేశాలు మొదలయ్యాయి.

ప్రవేశాలు కల్పించే కోర్సులు..

బి.ఎస్‌సి. నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కోర్సులకు నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి అభ్యర్ధులు అప్లై చేసుకోవచ్చు. దీనికి AP EAPCET–2026లో అర్హత సాధించి ర్యాంకు పొందిన వారు అర్హులు. వీరు ఈ కోర్సులకు అప్లై చేసుకోవచ్చు.

Advertisement

Also read: JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

దరఖాస్తు విధానం

ఈ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా లేదా మీసేవా కేంద్రాలు లేదా శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ దరఖాస్తుల చివరి తేదీ 08-08-2026 గా నిర్ణయించారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు చివరి తేదిలోకల్లా అప్లై చేసుకోవాలని శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ డా” జెయ్ జయరావు తెలిపారు.

Advertisement

Also read: AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×