E-Paper
Advertisement

Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న.. మెరుగైన చికిత్స కోసమేనన్న బాలయ్య..

Taraka Ratna: బెంగళూరుకు తారకరత్న.. మెరుగైన చికిత్స కోసమేనన్న బాలయ్య..
Advertisement

Taraka Ratna: బ్రేకింగ్ న్యూస్. గుండెపోటుతో చికిత్స పొందుతున్న తారకరత్నను మెరుగైన చికిత్స కోసం బెంగళూరు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్టు ఎమ్మెల్యే బాలకృష్ణ చెప్పారు. కుప్పం వైద్యులు మంచి ట్రీట్ మెంటే చేశారని అన్నారు. యాంజియోగ్రామ్ చేస్తే.. గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాకేజెస్ ఉన్నాయని డాక్టర్లు గుర్తించారని తెలిపారు. బీపీ నార్మల్ గానే మెయిన్ టైన్ చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం తారకరత్న పరిస్థితి నిలకడగానే ఉందని.. అయితే మరింత బెటర్ ఐసీయూ కేర్ కోసం బెంగళూరుకు షిప్ట్ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నామని బాలకృష్ణ చెప్పారు.

హెలికాప్టర్ అంబులెన్స్ లేదంటే రోడ్డు మార్గాన అంబులెన్స్ లో అయినా తారకరత్నను బెంగళూరు తరలించే ఆలోచన చేస్తున్నామని బాలయ్య అన్నారు. హెలికాప్టర్ అంబులెన్స్ కుప్పంకు రావడం కాస్త కష్టమని.. అందుకే బై రోడ్ అంబులెన్స్ లో షిఫ్ట్ చేస్తామని చెప్పారు. తాత, అమ్మమ్మల ఆశీర్యాదం, అతని భార్య మాంగళ్యబలమే తారకరత్నను కాపాడుతుందని వేదాంత ధోరణిలో మాట్లాడారు బాలకృష్ణ.

Related News

ఏపీలో అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం.. జీవోలు విడుదల!

నిజాలు చూపిస్తే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా బ్లాక్ చేయిస్తారా.. కూటమి ప్రభుత్వంపై సీదిరి అప్పలరాజు ఫైర్!

ఏపీ డీఎస్సీ 2025 కుంభకోణంపై జగన్ సంచలన ట్వీట్.. ప్రశ్నిస్తే సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్ చేస్తారా అంటూ ఫైర్!

ఏపీ ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్!

విజయసాయిరెడ్డి కీలక నిర్ణయం.. రాజకీయ పార్టీపై సోమవారం కీలక ప్రకటన

ఆ దూడ తపన.. అమ్మ బొమ్మ నుండి పాలు తాగడానికి ప్రయత్నం, వీడియో వైరల్

బిగ్‌ టీవీ ఎఫెక్ట్.. ఏపీ డీఎస్సీ స్కామ్ బట్టబయలు, ఎస్జీటీ ప్రభాకర్‌పై ఎంక్వైరీకి ఆదేశం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు, లారీని ఢీ కొన్న ట్రావెల్ బస్సు, స్సాట్‌లో 15 మంది

Big Stories

Advertisement
×