BigTV English

RGV: ‘పఠాన్’ పై ఆర్జీవీ పటాస్…

RGV: ‘పఠాన్’ పై ఆర్జీవీ పటాస్…

RGV: బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ లేటెస్ట్ మూవీ ‘పఠాన్’. దాదాపు మూడేళ్ల తర్వాత షారుఖ్ ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. రికార్డ్ స్థాయిలో వసూళ్లను రాబడుతోంది.


ఇటీవల ఈ మూవీ చూసిన వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ‘పఠాన్‌’పై ప్రశంసలు కురిపించారు. తన పని అయిపోయిందన్న వారికి షారుఖ్ ఖాన్ ‘పఠాన్‌’తో బదులిచ్చారని అన్నారు. దక్షిణాది దర్శకుల్లా బాలీవుడ్ దర్శకులు కమర్షియల్ మూవీలు తెరకెక్కించలేరనే అపోహను ఈ సినిమా పటాపంచలు చేసిందని తెలిపారు. ‘కేజీఎఫ్-2’ తొలిరోజు కలెక్షన్లను బ్రేక్ చేయడానికి కొన్నేళ్ల సమయం పడుతుందనే అపోహను ఈ చిత్రం బ్రేక్ చేసిందని వెల్లడించారు.


Tags

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×