E-Paper
Advertisement

Rahul Gandhi: బ్రేకింగ్ న్యూస్.. రాహుల్ గాంధీ యాత్ర రద్దు..

Rahul Gandhi: బ్రేకింగ్ న్యూస్.. రాహుల్ గాంధీ యాత్ర రద్దు..
Advertisement

Rahul Gandhi: అసలే కశ్మీర్. అత్యంత సమస్యాత్మక ప్రాంతం. ఉగ్రవాదుల ముప్పు అధికం. ఎప్పుడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలీదు. అలాంటి సున్నితమైన రాష్ట్రంలో రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తున్నారు. భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది. కాకపోతే, సెక్యూరిటీ ప్రాబ్లమ్ మరీ తీవ్రంగా ఉంది.

కశ్మీర్ పోలీసులు రాహుల్ గాంధీకి రక్షణ కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారు. రాహుల్ యాత్రలు జనంతో కిక్కిరిసి పోతున్నాయి. సెక్యూరిటీ జోన్ దాటుకొని మరీ జనం వచ్చేస్తున్నారు. నియంత్రించాల్సిన పోలీసులు కనిపించడం లేదు. ప్రజలను కంట్రోల్ చేయలేక సైడ్ అయిపోతున్నారు.

Advertisement

ఇలాగైతే కష్టమైని రాహుల్ కు రక్షణ కల్పిస్తున్న ఎస్పీజీ సిబ్బంది అభ్యంతరం చెబుతున్నారు. సెక్యూరిటీ సూచనతో.. ఇక చేసేది లేక అనంతనాగ్ లో తన యాత్రను ఇవాళ్టికి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు రాహుల్ గాంధీ. పోలీసులు రద్దీని నియంత్రిస్తేనే యాత్ర కొనసాగించొచ్చని చెప్పారు. మిగతా నేతలు పాదయాత్రను యధావిధిగా కొనసాగిస్తారని అన్నారు.

Related News

లారీని ఢీకొట్టిన కారు.. 8 మంది ఇంజినీరింగ్ స్టూడెంట్స్ మృతి, త్రిస్సూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. 1748 జూనియర్ ఇంజినీర్ ఖాళీలు.. రూ.1.12 లక్ష వరకు సాలరీ

మంటల్లో టూరిస్టు బస్సు.. ప్రయాణికులు-డ్రైవర్ సేఫ్, ముంబైలో ఘటన

సోనియా గాంధీ ఆత్మకథ పుస్తకం విడుదలకు డేట్ ఫిక్స్..!

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

Big Stories

Advertisement
×