E-Paper
Advertisement

TDP: టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీళ్లే

TDP: టీడీపీ జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు వీళ్లే
Advertisement

TDP: తెలుగు దేశం పార్టీ లోక్ సభ నియోజకవర్గాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల జాబితాను విడుదల చేశారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ జాబితాలను విడుదల చేసింది. 25 లోక్ సభ నియోజకవర్గాల(జిల్లా) టీడీపీ అధ్యక్షులతో పాటు ప్రధాన కార్యదర్శులను ఖరారు చేసింది. వివిధ సామాజిక సమీకరణాలు, సామర్థ్యం, సీనియారిటీ, విధేయత అంశాలను పరిగణనలోకి తీసుకుని సీఎం చంద్రబాబు పేర్ల ఖరారు చేశారు. జిల్లా అధ్యక్షుల్లో బీసీ వర్గానికి చెందిన వారు 8 మంది, మైనార్టీ ఒకరు, ఓసీ నుంచి 11 మంది, ఎస్సీ నుంచి నలుగురు, ఎస్టీ నుంచి ఒకరికి స్థానం దక్కింది.

పార్లమెంట్ స్థానం- అధ్యక్షులు-ప్రధాన కార్యదర్శి

1.అనకాపల్లి- బత్తుల తాతయ్య బాబు- లాలం కాశి నాయుడు

Advertisement

2. అరకు(ఎస్టీ)-మోజోరు తేజోవతి- దత్తి లక్ష్మణరావు

3.శ్రీకాకుళం- మోదవలస రమేశ్- పీరికట్ల విఠల్ రావు

Advertisement

4.విశాఖపట్నం-చోడే వెంకట పట్టాభిరాం-లొడగల కృష్ణ

5.విజయనగరం-కిమిడి నాగార్జున-ప్రసాదుల వరప్రసాద్

6.అమలాపురం-గుత్తల సాయి-పాలం రాజు

7.ఏలూరు-బడేటి రాధాకృష్ణ-ముత్తారెడ్డి జగ్గవరపు

8.కాకినాడ-జ్యోతుల నవీన్-పెంకే శ్రీనివాస్ బాబా

9.నర్సాపురం-మంతెన రామరాజు-పితాని మోహన్ రావు

10.రాజమండ్రి-బొడ్డు వెంకట రమణ చౌదరి-కాసి నవీన్

11.బాపట్ల-సలగల రాజశేఖర్ బాబు-నక్కల రాఘవ

12.గుంటూరు-పిల్లి మాణిక్యరావు-పోతినేని శ్రీనివాసరావు

13.మచిలీపట్నం-వీరంకి గురుమూర్తి-గోవు సత్యనారాయణ

14.నర్సరావుపేట-షేక్ జానే సైదా-నల్లపాటి రామచంద్ర ప్రసాద్

15.విజయవాడ-గద్దె అనురాధ-చెన్నుబోయిన చిట్టిబాబు

16.చిత్తూరు-షణ్ముగ రెడ్డి-వై.సునీల్ కుమార్ చౌదరి

17.నెల్లూరు-బీద రవిచంద్ర-చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి

18.ఒంగోలు-ఉగ్ర నరసింహా రెడ్డి-కొఠారి నాగేశ్వరరావు

19.రాజంపేట-సుగవాసి ప్రసాద్ బాబు-పఠాన్ ఖాదర్ ఖాన్

20.తిరుపతి-పనబాక లక్ష్మీ-డాలర్ దివాకర్ రెడ్డి

21.అనంతపురం-పూల నాగరాజు-జి.శ్రీధర్ చౌదరి

22. హిందూపూర్- ఎం.ఎస్. రాజు-హనుమప్ప

23.కడప-చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి-వై.ఎస్ జబీవుల్లా

24.కర్నూలు-గుడిశె కృష్ణమ్మ-పూల నాగరాజు యాదవ్

25.నంద్యాల-గౌరు చరితారెడ్డి-ఎన్.ఎం.డి. ఫిరోజ్

Also Read: TDP Politics: వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే.. టీడీపీ జిల్లాల అధ్యక్షుల ప్రకటన.. కొత్తవారికి టాస్క్ రెడీ

Related News

టైం మీది కొడుతున్నారు.. రేపు మా టైం వస్తుంది: జగన్ సంచలన వ్యాఖ్యలు!

వైసీపీకి బిగ్ షాక్.. నామినేషన్ల గడువు పెంపు పిటిషన్‌ను కొట్టివేసిన హైకోర్టు!

ఇచ్చాపురం మున్సిపాలిటీలో తోటికోడళ్ల కుర్చీ పోరు.. వైసీపీ పార్టీకి బిగ్ షాక్..?

దర్శిలో హైటెన్షన్.. వైసీపీ దాడిలో SI కి తీవ్ర గాయాలు

మా ప్రభుత్వం వస్తే నేనే హోంమంత్రిని: అంబటి రాంబాబు

సీఈసీ నియామకానికి మద్దతిచ్చి తప్పు చేశాం.. విజయవాడలో జగన్ సంచలన వ్యాఖ్యలు!

సీఎం చంద్రబాబుపై జగన్ తీవ్రమైన ఆరోపణలు.. గొడ్డళ్లు సప్లై చేశారంటూ మండిపాటు

పుంగనూరు మున్సిపల్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్.. వైసీపీ దూరమంటూ పెద్దిరెడ్డి ప్రకటన, షాకైన కేడర్

Big Stories

Advertisement
×