E-Paper
Advertisement

ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు చికిత్స.. ఏమైంది? పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం

ప్రైవేటు ఆసుపత్రిలో యనమలకు  చికిత్స.. ఏమైంది? పార్టీ నేతలకు సీఎం చంద్రబాబు ఆదేశం
Advertisement

Kakinada: టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు ఆయన్ని కాకినాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఈ విషయం తెలియగానే పార్టీ నేతలను అలర్ట్ చేశారు సీఎం చంద్రబాబు.

ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే కుటుంబ సభ్యులు ఆయన్ని హుటాహుటిన కాకినాడలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్స అందిస్తున్నారు. యనమల ఆనారోగ్యం గురించి తెలియగానే సీఎం చంద్రబాబు వెంటనే స్పందించారు.

Advertisement

అక్కడి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడి యనమల ఆరోగ్యం గురించి ఆరా తీశారు. మెరుగైన వైద్యం అందించాలని సూచన చేశారు. ఇదిలావుండగా ఈ విషయం తెలియగానే రాజ్యసభ ఎంపీ సానా సతీష్ ఆసుపత్రికి చేరుకున్నారు. దగ్గరుండి యనమల చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. యనమల అస్వస్థతకు గురయ్యారన్న విషయం తెలియగానే అభిమానులు, టీడీపీ శ్రేణులు ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

Related News

సెక్యూరిటీ లేకుండా ఒంటరిగా.. సీఎం చంద్రబాబుతో పవన్ అరగంట భేటీ, అసలు మేటరేంటి?

కూటమి మధ్య జెడ్పీ పీఠాలు పంపకాల మాటేంటి? ఈ సాయంత్రానికి ఓ కొలిక్కి, కిందిస్థాయిలో అయితే

హింసాత్మకంగా దేవరగట్టు కర్రల సమరం.. ఒకరు మృతి, 100కి పైగా గాయాలు

కూటమి పార్టీల జాయింట్ ప్రకటన.. ఎస్ఈసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, కాకపోతే..

ఏపీ ఎస్ఈసీ కీలక నిర్ణయం.. అర్బన్ లోకల్ బాడీ ఎన్నికల ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్

మేము తిరగబడితే తుమ్మలగుంట దాటి బయటకు రాలేవు! చెవిరెడ్డికి పులివర్తి నాని వార్నింగ్

నెల్లూరు రూరల్‌లో కూటమి హవా.. 8 స్థానాలు ఏకగ్రీవం, బరిలో డమ్మీలే!

Big Stories

Advertisement
×