E-Paper
Advertisement

సేల్‌లో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్,వెంటనే కొనేయండి

సేల్‌లో..బెస్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్స్,వెంటనే కొనేయండి
Advertisement

Amazon Great Indian Festival 2026:  చాలా ప్రాంతాలలో.. గాలి నాణ్యత క్షీణిస్తుండటంతో ఇళ్లలో ఎయిర్ ప్యూరిఫైయర్‌ల అవసరం తప్పని సరిగా మారింది. శ్వాసకోస సమస్యలతో బాధ పడేవారు,చిన్నారులు,వృద్ధుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది ఎంతో అవసరం. ఈ తరుణంలో షాపింగ్ లవర్స్ కోసం అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అద్భుతమైన డిస్కౌంట్లతో ముందుకొచ్చింది. ఈ సేల్‌లో.. ప్రముఖ బ్రాండ్లయిన ఫిలిప్స్, షావోమి, కోవే, లెవోయిట్ వంటి ఎయిర్ ప్యూరిఫైయర్‌లపై భారీ డిస్కౌంట్ లభిస్తోంది.ఈ సేల్‌లో ఏయే మోడల్స్‌పై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

5 మోడల్స్ పై భారీ డిస్కౌంట్:

1. Coway Airmega 150:

కాలుష్య నియంత్రణలో కోవే .. బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ మోడల్ సుమారు 355 చదరపు అడుగుల విస్తీర్ణం గల రూమ్‌లకు చక్కగా సరి పోతుంది. ఇందులో.. గాలి నాణ్యతను తెలిపే.. కలర్ ఇండికేటర్, ఆటో మోడ్ ఫీచర్ ఉన్నాయి. అమెజాన్ సేల్‌లో. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ సుమారు రూ.12,999 ప్రారంభ ధరతో లభిస్తోంది. బ్యాంక్ ఆఫర్లను వాడితే మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు.

2. Xiaomi Air Purifier 4 Lite:

Advertisement

బడ్జెట్ ధరలో అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కోరుకునే వారికి.. ఇది పర్ఫెక్ట్ చాయిస్. ఇది 360 m³/h CADR తో సుమారు 640 చదరపు అడుగుల విశాలమైన ప్రాంతాన్ని కవర్ చేస్తుంది. అంతే కాకుండా.. ఇది వాయిస్ కంట్రోల్, స్మార్ట్ యాప్ సపోర్ట్ , రియల్ టైమ్ ఎయిర్ క్వాలిటీ .. మానిటరింగ్ ఫీచర్లతో వస్తుంది. అమెజాన్ సేల్‌లో.. దీని ధర సుమారు రూ.8,999వరకు అందుబాటులో ఉంది.

3. Philips AC0920:

ఫిలిప్స్ నానోప్రొటెక్ట్ హెపా ఫిల్టేషన్ సిస్టమ్‌తో.. వస్తున్న ఈ డివైజ్, గాలిలోని అతి సూక్ష్మమైన 0.003 మైక్రాన్ల కణాలను కూడా 99.97% వరకు తొలగిస్తుంది. ఇది 320 చదరపు అడుగుల గదికి సరి పోతుంది. దీనిలో ఉండే స్లీప్ మోడ్ కేవలం 20.5dB సౌండ్‌తో అత్యంత నిశ్శబ్దంగా పని చేస్తుంది. ఈ ప్యూరిఫైయర్ ధర అమెజాన్ సేల్‌లో సుమారు రూ.10,499గా ఉంది.

Advertisement

Also Read: బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!

4.LEVOIT Core 300:

కాంపాక్ట్ డిజైన్, పవర్ ఫుల్ పర్ఫామెన్స్ కోరుకునే వారి కోసం లెవోయిట్ కోర్ 300 చక్కటి ఆప్షన్. ఇది దాదాపు 350 చదరపు అడుగుల విస్తీర్ణం గల రూమ్‌లకు ఇది సరిపోయే గాలిని అందిస్తుంది. దీని నైట్ లైట్, సైలెంట్ స్లీప్ మోడ్ రాత్రి పూట ప్రశాంతమైన నిద్రను ఇస్తాయి.ఈ సేల్‌లో దీని ధర రూ.9,299 లభిస్తోంది.

సేవింగ్స్ టిప్స్:

అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్‌లో .. కేవలం డిస్కౌంట్‌లే కాకుండా.. ఎస్బీఐ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా 10% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే పాత వస్తువులను ఎక్స్ఛేంజ్ చేసుకునే.. వెసులుబాటు కూడా ఉంది. ఇలాంటి సేల్ ఉన్న సమయంలో వస్తువులు కొనడం ద్వారా చాలా డబ్బు ఆదా చేేసుకోవచ్చు. తక్కువ ధరకే మంచి మంచి గాడ్జెట్లు కొనొచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీకు నచ్చిన గాడ్జెట్ ఈ సేల్ లో కొనేయండి.

Related News

జియో సరికొత్త ప్లాన్.. రూ.450కే ఫ్రీ కాల్స్, అపరిమిత 5G.. ఇంకా ఎగిరిగంతేసే బెనిఫిట్స్!

డార్క్ వెబ్‌లో SBI కస్టమర్ల వ్యక్తిగత డేటా లీక్.. అకౌంట్లు సురక్షితమేనా?

బడ్జెట్ ధరకు అద్భుతమైన ఫీచర్లు..రూ.7,590కే బెస్ట్ మైక్రోవేవ్ ఓవెన్!

రూ.13,699కే ఫుల్ హెచ్‌డీ టీవీ!మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్

బడ్జెట్ గేమింగ్ హెడ్‌ఫోన్..మైండ్ బ్లోయింగ్ ఫీచర్లతో లాంచ్

రూ. 35,990కే నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ టీవీ..ఫుల్ స్పెసిఫికేషన్లు ఇవిగో

రూ. 9,990కే బడ్జెట్ ల్యాప్‌టాప్..స్టూడెంట్స్‌కి పర్ఫెక్ట్!

Big Stories

Advertisement
×