E-Paper
Advertisement

LOVE FAILURE: ఆ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రేమలో ఫెయిల్ అవుతుంటారట

LOVE FAILURE: ఆ నెలలో పుట్టిన వారు ఎక్కువగా ప్రేమలో ఫెయిల్ అవుతుంటారట
Advertisement

LOVE FAILURE: పన్నెండు నెల్లల్లో పుట్టిన వారికి ఒక్కోక్కరికి ఒక్కో ప్రత్యేకమైన గుణం ఉంటుందట. ఎక్కువగా ఒక నెలలో పుట్టిన వ్యక్తులు ఎప్పుడూ ప్రేమలో ఫెయిల్ అవుతుంటారట. ఇంకా మిగతా నెలల్లో పుట్టిన వారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జనవరి: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఎప్పుడూ బయటకు కనిపిండానికి నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం పూర్తిగా బాధపడుతూ ఉంటారట. వీరి ఎంత విసిగిపోయినా బయటకు నవ్వుతూనే ఉండటం వీరి లక్షణమట. వీరిలోని కోపాన్ని బూతద్దంలో వెతికినా కనిపించడదట.

Advertisement

ఫిబ్రవరి: ఈ నెలలో పుట్టిన జాతకులు ప్రేమ స్వరూపులుగా ఉంటారట. ప్రేమ కోసమే వీళ్లు పుట్టారేమో అనిపించేంత కూల్‌గా ఉంటారట. అందరినీ సమానంగా ప్రేమిస్తారట. కానీ జీవితంలో ఎక్కువగా లవ్‌ ఫెయిల్యూర్‌ అయ్యేది ఈ నెలలో పుట్టిన వ్యక్తులేనట.

మార్చి: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా కలుపుగోలుగా ఉంటారట. అందరి కష్టసుఖాల గురించి ఆలోచిస్తారట. ఎవరి కష్టం వచ్చినా ముందుండే లక్షణం ఈ మార్చి నెలలో పుట్టిన వారికి ఉంటుందట. అయితే వీరికి కష్టం వస్తే మాత్రం ఎవ్వరూ పట్టించుకోరట. ఇదే వీరికి బాధను తీసుకొస్తుందట.

Advertisement

ఎఫ్రిల్‌: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు బయటికి చాలా సరదాగా కనిపిస్తారట. ఎంతో క్యాజువల్‌గా ఉల్లాసంగా ఉంటారట. కానీ వీరి మనసులో లోతైన ఆలోచనలు చేస్తుంటారట. ఈ నెలలో పుట్టిన వారు ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారట.

మే: ఈ నెలలో పుట్టిన వారికి మనసు కఠినంగా ఉన్నట్టు చాలా బలంగా ఉన్నట్టు బయటకు కనిపిస్తారట. కానీ వీళ్ల మనస్తత్వం చిన్నపిల్లల్లా ఉంటుందట. ప్రతి చిన్న విషయానికి మనసులో చాలా బాధపడుతుంటారట.

జూన్‌: ఈ నెలలో పుట్టిన జాతకులు చాలా జోవియల్‌గా ఉంటారట. ఎప్పుడూ అందరినీ నవ్వస్తూ.. తాము నవ్వుతూ ఉంటారట. కానీ వీళ్లు ఒంటరిగా ఉంటే మాత్రం పాత చెడు విషయాలు గుర్తు చేసుకుని చాలా బాధపడతారట. ఇంకా చెప్పాలంటే ఏడుస్తారట.

జులై: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఎదుటి వారిని ఎక్కువగా నమ్ముతారట. ఇదే వీరి బలహీనతగా చెప్తుంటారు పండితులు. వీళ్లు ఎవరి మీదైతే నమ్మకం పెట్టుకుంటారో వాళ్లే వీళ్లను మోసం చేస్తుంటారట. వాళ్లు ఎన్ని సార్లు మోసం చేసినా మళ్లీ మళ్లీ నమ్మడం వీరి బలహీనతట.

ఆగస్టు: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా నిజాయితీ ప్రేమను పంచుతారట. ఇదే వీరిలో ఉండే బలహీనతట. వీరు ఎంత ప్రేమను పంచినా ఎదుటి వారు వీరికి కానీ వీరి ప్రేమకు కానీ విలువ ఇవ్వరట.

సెప్టెంబర్‌:  ఈ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా సెన్సెటివ్‌ అని చెప్తుంటారు. వీరు ఎంత బాధపడినా అది ఎదుటివారికి కనిపించదట. తమ బాధను ఎదుటివారికి చెప్పుకోవడం వీరికి ఇష్టం ఉండదట.

అక్టోబర్‌: ఈ నెలలో పుట్టిన జాతకులు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో అందరి కంటే ముందుంటారట. శత్రువుకైనా సరే సాయం చేసే గుణం ఉంటుందట. కానీ వీరు ఆపదలో ఉంటే మాత్రం ఎవ్వరూ కూడా వీరికి సాయం చేయరట.

నవంబర్‌: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు చాలా భిన్నంగా ఉంటారట. అందరూ ఒకలా ఆలోచిస్తే వీళ్లు మరోలా ఆలోచిస్తారట. చాలా సృజనాత్మకమైన ఆలోచనలు చేస్తుంటారట. కానీ వీరు మనసులో మాత్రం బాధను దాచుకుంటారట.

డిసెంబర్‌: ఈ నెలలో పుట్టిన జాతకుల హృదయం చాలా పెద్దదట. ఎవరికైనా సాయం చేసే గుణం ఉంటుందట. కానీ వీరిని ఎవ్వరూ సరిగ్గా అర్థం చేసుకోకుండా వీరి మనసు గాయపరుస్తుంటారట.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: ఆ దిశకు తల ఉంచి నిద్రిస్తే అఖండ ధనయోగం పడుతుందట

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×