E-Paper
Advertisement

గురు, శని గ్రహాల సంచారం – ఆ నాలుగు రాశులకు పట్టిందల్లా బంగారమేనట

గురు, శని గ్రహాల సంచారం – ఆ నాలుగు రాశులకు పట్టిందల్లా బంగారమేనట
Advertisement

Zodiac signs:  గురు, శని గ్రహాల సంచారం కారణంగా వచ్చే ఎఫ్రిల్‌ నెలలో ఆ నాలుగు రాశుల వారికి అదృష్టం వరించబోతుందట. వారు పట్టిందల్లా బంగారమే అవుతుందా… అన్నట్టుగా వారి జీవితం మారిపోతుందట. ఇన్ని రోజులు ఆ నాలుగు రాశుల వారు పడిన కష్టాలకు ఇక పులిస్టాప్‌ పడనుందట. అయితే ఆ నాలుగు రాశులేవీ వారికి ఎలాంటి యోగం పట్టబోతుంది అనే విషయాలు ఇప్పుడు ఈ కథనంలో తెలుసుకుందాం.

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఈ వచ్చే ఏఫ్రిల్‌ లో కొన్ని  రాశుల వారికి మహర్ధశ పట్టునుందట. వారు పట్టిందల్లా బంగారం అవుతుందేమోనన్నంత యోగం రాబోతుందట. గురు, శని గ్రహాల సంచారం వల్ల ఇన్ని ఏండ్లుగా వారు పడుతున్న కష్టాలు ఇక తీరబోతున్నాయట. ఇంతకీ ఆ నాలుగు రాశులేవో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

మేష రాశి (Aries): ఈ ఏప్రిల్‌ నెలలో ఏర్పడే గురు, శని గ్రహాల  కలయితో మహర్ధశ పట్టనున్న మొదటి రాశి మేషరాశి. ఈ మేష రాశి వారికి ఈ నెలలో అదృష్టం వరిస్తుందట. వీరు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు పొందే  అవకాశం ఉందట. వృత్తి వ్యాపారాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయట.. దీనివల్ల మేష రాశి వారి ఆదాయం గణనీయంగా పెరుగుతుందట.

వృషభ రాశి (Taurus): గురు, శని గ్రహాల సంచారంతో మహర్ధశ పట్టనున్న రెండో రాశి వృషభ రాశి అట. ఈ వృషభ రాశి వారికి ఈ నెలలో ధన యోగం కనిపిస్తోందట. ముఖ్యంగా విదేశీ సంబంధిత వ్యాపారాలు చేసే వారికి లేదా ఐటీ రంగంలో ఉన్న వారికి ఊహించని ధన లాభం కలగవచ్చని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం ఈ నెలలోనే  లభిస్తుందట.

Advertisement

సింహ రాశి (Leo): ఏఫ్రిల్‌ నెలలో గురు, శని గ్రహాల కలయితో ఏర్పడే యోగంలో మహర్ధశ పట్టనున్న మూడో రాశి సింహ రాశి అని పండితులు చెప్తున్నారు. ఈ సింహ రాశి వారు ఈ నెలలో ఆర్థికంగా చాలా బలంగా ఉంటారట. రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయట. అలాగే సమాజంలో గౌరవ మర్యాదలు విపరీతంగా పెరగడమే కాకుండా, పెండింగ్‌లో ఉన్న బకాయిలు వసూలవుతాయట.

ధనస్సు రాశి (Sagittarius): ఏఫ్రిల్‌ నెలలో గురు, శని గ్రహాల సంచారం కారణంగా ధన యోగం పట్టబోయే నాలుగవ రాశి ధనస్సు రాశి అని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఈ ధనస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత వల్ల ఆకస్మిక ధన లాభం కలిగే అవకాశం ఉందట. వీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుందట. ధనస్సు రాశి వారు కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది సరైన సమయమని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.

జ్యోతిష్యం అనేది గ్రహాల గమనంపై ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో ఉండే దశ, అంతర్దశలను బట్టి ఫలితాలు మారవచ్చు. కాబట్టి కష్టపడి పనిచేయడంపై దృష్టి పెడితే ఏ రాశి వారికైనా విజయం సాధ్యమేనని పండితులు సూచిస్తున్నారు.

ముఖ్య గమనిక: పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ALSO READ: మంగళవారం ఆ పనులు అసలు చేయకూడదట..?

 

Related News

ఈ తేదీల్లో పుట్టినవారిపై శనిదేవుడి అనుగ్రహం.. జీవితంలో ఎన్నో కష్టాల తరువాతే వీరికి విజయం

న్యూమరాలజీ.. ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయి అత్తగారింట్లో ఫేవరెట్ కోడలు

ఈ తేదీల్లో పుట్టినవారితో పెళ్లి జరిగితే అదృష్టం పట్టినట్లే.. మూల అంకం 3 వారికి బెస్ట్ లైఫ్ పార్ట్‌నర్ వీరే

ఈ తేదీల్లో పుట్టినవారిది డబుల్ మైండ్ సెట్.. పైకి నవ్వుతూ లోపల మరో ఆలోచన

ప్రేమ, నమ్మకం, అర్థం చేసుకునే మనస్తత్వం.. ఈ తేదీల్లో పుట్టిన వారు మూల అంకం 2కు సరైన జోడీ

టాయిలెట్‌లో ఫోన్ వాడుతున్నారా? చేతులారా దరిద్రాన్ని కొనితెచ్చుకోవడమే.. వాస్తు ఏం చెబుతోంది?

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే12: ఆ రాశి వారికి అకస్మిక ధనలాభం – వారు చేపట్టిన పనుల్లో విజయం

Today Horoscope in Telugu: రాశి ఫలితాలు మే11: ఆ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం – ఉద్యోగులకు శుభవార్తలు

Big Stories

Advertisement
×