మధు సుదన్, కంటెంట్ క్రియేటర్‌గా 5 ఏళ్ల అనుభవం ఉంది. గతంలో ఇండియా హెరాల్డ్, తెలుగు జర్నలిజం, తెలుగు డైలీ న్యూస్, మన లోకం లాంటి వెబ్ సైట్స్‌లో సినిమా, లైఫ్ స్టైల్, పొలిటికల్, ఆధ్యాత్మిక, ఫీచర్డ్ విభాగాలకు కంటెంట్ రాశారు. ప్రస్తుతం బిగ్ టీవీ వెబ్ సైట్‌లో సినిమా, ఓటీటీ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తున్నారు.