E-Paper
Advertisement

Best Bikes Under 1.5 Lakh: హోండా TO రాయల్ ఎన్ఫీల్డ్.. రూ. 1.5 లక్షల లోపు బెస్ట్ బైక్‌లు ఇవే!

Best Bikes Under 1.5 Lakh: హోండా TO రాయల్ ఎన్ఫీల్డ్..  రూ. 1.5 లక్షల లోపు బెస్ట్ బైక్‌లు ఇవే!
Advertisement

ఇండియన్ మార్కెట్ లో రూ. 1.5 లక్షల లోపు క్రేజీ బైక్స్ అందుబాటులో ఉన్నాయి. వీటిలో పలు కమ్యూటర్ సెగ్మెంట్, స్పోర్టీ స్టైల్ బైక్‌లు ఉన్నాయి. ఇవన్నీ ఇండియన్ మార్కెట్‌ లో పాపులర్ కూడా. వాల్యూ ఫర్ మనీ అందిస్తాయి. ఇంతకీ ఆ బైక్స్ ఏవి? మైలేజ్, పర్ఫార్మెన్స్, ఫీచర్లు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

⦿ Hero Xtreme 125 R

దీని ధర రూ.89,000 నుంచి రూ. 1.05 లక్షలు ఉంటుంది. 124.7 సీసీ ఇంజిన్ ఉంటుంది. 66 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 95 కిలో మీటర్లు. డ్యూయల్ ABS, డిజిటల్ క్లస్టర్, స్పోర్టీ డిజైన్, LED హెడ్‌ ల్యాంప్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ TVS Raider

Advertisement

ఈ బైక్ ధర రూ. 80,500 నుంచి రూ. 95,600 ఉంటుంది. 124.8 సీసీ ఇంజిన్ ఉంటుంది. 71 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 99 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. TFT డిస్‌ప్లే, iGO టెక్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, స్పోర్టీ స్టైల్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ Honda SP 125

ఈ బైక్ ధర రూ. 86,378 నుంచి రూ. 94,069 ఉంటుంది. 123.94 సీసీ ఇంజిన్ ఉంటుంది. 63 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. టాప్ స్పీడ్ 100 కిలో మీటర్లు ఉంటుంది. కాంబి బ్రేకింగ్ సిస్టమ్, సైలెంట్ స్టార్ట్, డిజిటల్ మీటర్, LED లైటింగ్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ Bajaj Pulsar NS160

Advertisement

ఈ బైక్ ధర రూ.1.20 లక్షలు ఉంటుంది. 160.3 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 40 కిలో మీటర్ల మైలేజ్, 120 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. డ్యూయల్ చానల్ ABS, పెరిమీటర్ ఫ్రేమ్, లిక్విడ్ కూలింగ్, స్పోర్టీ పర్ఫార్మెన్స్ లాంటి ఫీచర్లను కలిగి ఉంది.

⦿ Yamaha FZ-S FI V4

ఈ బైక్ ధర రూ.1.20 లక్షలు ఉంటుంది. 149 సీసీ ఇంజిన్ ఉంటుంది. 46 కిలో మీటర్ల మైలేజ్ ఇస్తుంది. 115 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ, ట్రాక్షన్ కంట్రోల్, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, LED హెడ్‌ లైట్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿ Bajaj Pulsar N160

ఈ బైక్ ధర రూ. 1.13 లక్షల నుంచి రూ. 1.26 లక్షల వరకు ఉంటుంది. 164.82 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 44 కిలో మీటర్ల మైలేజ్ 120 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. డ్యూయల్ చానల్ ABS, బయో-ఫ్యూయల్ సపోర్ట్, డిజిటల్ క్లస్టర్, స్పోర్టీ రైడ్ లాంటి ఫీచర్లు ఉంటాయి.

⦿  Hero Xtreme 160R 4V

ఈ బైక్ ధర రూ.1.30 లక్షలు ఉంటుంది. 163.2 సీసీ ఇంజిన్ ఉంటుంది. 48 కిలో మీటర్ల మైలేజ్, 115 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. 4-వాల్వ్ ఇంజిన్, డ్యూయల్ డిస్క్ బ్రేక్స్, సస్పెన్షన్ అడ్జస్ట్‌ మెంట్, ప్రీమియం ఫీల్ ఉంటుంది.

⦿ TVS Apache RTR 160 4V

ఈ బైక్ ధర రూ. 1.12 లక్షల నుంచి రూ. 1.27 లక్షలు ఉంటుంది. 159.7 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 47 కిలో మీటర్ల మైలేజ్, 114 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. గ్లైడ్ థ్రూ టెక్నాలజీ, డ్యూయల్ చానల్ ABS, స్మార్ట్ కనెక్ట్, రేసింగ్ మోడ్స్ ను కలిగి ఉంటుంది.

⦿ Bajaj Pulsar NS200

ఈ బైక్ ధర రూ. 1.32 లక్షలు ఉంటుంది. 199.5 సీసీ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 40 కిలో మీటర్ల మైలేజ్, 125 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ఉంటుంది. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్, డ్యూయల్ చానల్ ABS, అగ్రెసివ్ స్టైల్, హై పర్ఫార్మెన్స్ లాంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

⦿ Royal Enfield Hunter 350

ఈ బైక్ ధర రూ. 1.38 లక్షలు ఉంటుంది. 349 సీసీ ఇంజిన్ ఉంటుంది. 36 కిలో మీటర్ల మైలేజ్, 114 కిలో మీటర్ల టాప్ స్పీడ్ ను కలిగి ఉంటుంది.

Read Also: మార్కెట్లోకి అడుగు పెట్టిన KTM RC 160.. యమహా R15Mతో పోల్చితే బెస్టా? కాదా?

Related News

విడా నుంచి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. జస్ట్ 100 యూనిట్లే!

కొత్త రెనాల్ట్ డస్టర్ హైబ్రిడ్ వచ్చేసింది, మైలేజ్ ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 650 హైపర్‌ షిఫ్ట్ విడుదల.. ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?

ఆడి Q3 అదిరిపోయే ఎంట్రీ.. సేఫ్టీ ఫీచర్లు చూస్తే షాకవ్వాల్సిందే!

టీఎఫ్‌టీ డిస్‌ప్లే, ట్రాక్షన్ కంట్రోల్.. హీరో ఎక్స్‌ ట్రీమ్ 250ఆర్ కార్బన్ అదిరింది గురూ!

ఇండియన్ మార్కెట్ లో ఇక ఈ కారు కనిపించదు, MG ఎందుకు ఈ నిర్ణయం తీసుకుందంటే?

హీరో ఎక్స్‌ ట్రీమ్ 160R 4V కొత్త మోడల్ వచ్చేసింది, ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×