E-Paper
Advertisement

Trending Bikes March 2026: బుల్లెట్ 650 To యమహా XSR 155.. మార్చి 2026లో ట్రెండింగ్ బైక్స్ ఇవే!

Trending Bikes March 2026: బుల్లెట్ 650  To యమహా XSR 155.. మార్చి 2026లో ట్రెండింగ్ బైక్స్ ఇవే!
Advertisement

ఈ ఏడాదిలో పలు బైక్స్ మార్కెట్ లోకి విడుదల అయ్యాయి. వాటిలో పలు క్రేజీ బైక్స్ ఉన్నాయి. మంచి లుక్, చక్కటి మైలేజ్, తక్కువ ధరతో ఆకట్టుకుంటున్నాయి. మార్చి 2026 నాటికి భారత మార్కెట్లో ట్రెండింగ్‌లో ఉన్న బైక్‌ ల గురించి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. వీటిలో కొత్తగా లాంచ్ అయిన మోడల్స్ తో పాటు రాబోయే బైక్స్ కూడా ఉన్నాయి.

మార్చి 2026లో ట్రెండింగ్ బైక్‌ లు

⦿ రాయల్ ఎన్‌ఫీల్డ్  బుల్లెట్ 650: రాయల్ ఎన్‌ఫీల్డ్ కు సంబంధించి రైడర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోడల్ ఇది. 648cc ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ తో వస్తుంది. మార్చి 15 న ఈ బైక్ లాంచ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఈ బైక్ ధర సుమారు రూ. 3.40 లక్షలు ఉంటుందని భావిస్తున్నారు.

Advertisement

⦿ హీరో కరిజ్మా XMR 250: క్విర్టర్ లీటర్ విభాగంలో వస్తున్న ఈ బైక్.. ఏరోడైనమిక్ స్టైలింగ్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ తో యూత్ ను బాగా ఆకట్టకుంటుంది. దీని ధర సుమారు రూ.2.00 లక్షల వరకు ఉంటుందని భావిస్తున్నారు.

⦿ KTM RC 160: స్పోర్ట్స్ బైక్ లవర్స్ కు KTM న్యూ జెనరేషన్ RC 160ని జనవరి 2026లోనే పరిచయం చేసింది. ఇది ప్రస్తుతం మంచి సేల్స్‌ తో ట్రెండింగ్‌లో ఉంది. దీని ధర సుమారు రూ.1.85 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది.

Advertisement

⦿ యమహా XSR 155: రెట్రో స్టైల్‌ తో కూడిన ఈ బైక్ యువ రైడర్లను అద్భుతంగా ఆకట్టుకుంటుంది. ఇది సిటీ రైడింగ్‌ కు,  హైవేలపై మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీని ధర సుమారు రూ.1.51 లక్షలు ఉంటుంది.

⦿ టవీఎస్ అపాచీ RTX 300: టీవీఎస్ కంపెనీ అక్టోబర్ 2025లో ఈ బైక్ ను లాంచ్ చేసింది. ఈ మోడల్ హై టెక్ ఫీచర్లు,  పెర్ఫార్మెన్స్ కారణంగా మార్చి 2026లో కూడా టాప్ ట్రెండింగ్ లిస్టులో కొనసాగుతోంది.

Read Also:  ఐదేళ్ల అన్ లిమిటెడ్ వారెంటీ, ఫ్రీ సర్వీసింగ్.. ఎంజీ మోటార్స్ అదిరిపోయే ఆఫర్!

అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్‌ లు  

ఒకవేళ మీరు మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కొనుగోలు చేయాలనుకుంటే, ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఈ బైక్స్ గురించి కచ్చితంగా తెలుసుకోవాల్సిందే.

⦿ టీవీఎస్ స్పోర్ట్: ఈ బైక్ సుమారు 70 నుంచి 75 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. ఈ బైక్ ధర సుమారు రూ. 65,000 పైగా ఉంటుంది.

⦿ బజాజ్ ప్లాటినా 100: ఈ బైక్ కూడా 70 నుంచి 75 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 68,000 ఉంటుంది.

⦿ హీరో స్ల్పెండర్ ప్లస్: ఈ బైక్ సుమారు 65 నుంచి 70 కిలో మీటర్ల మైలేజీ ఇస్తుంది. దీని ధర సుమారు రూ. 74,000 ఉంటుంది.

⦿ హోండా షైన్ 100: ఈ బైక్ కూడా సుమారు 10 నుంచి 65 కిలో మీటర్ల మైలేజ్ అందిస్తుంది. దీని ధర సుమారు రూ. 66,000 ఉంటుంది.

Read Also: రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 కొంటున్నారా? ఈ 5 విషయాలు తెలుసుకోండి!

Related News

హోండా 0 ఆల్ఫా SUV లాంచ్ డేట్ ఫిక్స్.. రేంజ్, ఫీచర్లు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

కారులో రాకెట్ టెక్నాలజీ.. స్పేస్‌ ఎక్స్‌ తో టెస్లా కొత్త ప్రయోగం చూస్తే మతిపోవాల్సిందే!

మహీంద్రా XUV 3XO సరికొత్త రికార్డు.. 5 లక్షలు దాటిన సేల్స్!

మారుతి కార్లపై అదిరిపోయే డిస్కౌంట్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ. 1.65 లక్షల తగ్గింపు!

హ్యుందాయ్ క్రెటా సరికొత్త రికార్డు.. 15 లక్షలు దాటిన అమ్మకాలు!

ట్రాక్షన్ కంట్రోల్, ఫాస్ట్ ఛార్జింగ్‌.. అప్ డేటెడ్ టీవీఎస్ రైడర్ లో అదిరిపోయే ఫీచర్లు!

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ డ్రైవర్ లేకుండానే నడుస్తుంది.. కొత్త టెక్నాలజీ చూస్తే పిచ్చెక్కాల్సిందే!

మైలేజ్‌లో గ్లాంజా.. బూట్ స్పేస్‌లో ఆల్ట్రోజ్.. ఏ CNG కారు కొంటే బెస్ట్?

Big Stories

Advertisement
×