E-Paper
Advertisement

Hyundai Electric Cars: హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లపై ఊహించని డిస్కౌంట్లు, వెంటనే కొనేయండి బ్రో!

Hyundai Electric Cars: హ్యుందాయ్ ఎలక్ట్రిక్ కార్లపై ఊహించని డిస్కౌంట్లు,  వెంటనే కొనేయండి బ్రో!
Advertisement

Hyundai Electric Cars Discounts: డిసెంబర్ 2025 ఇయర్ ఎండ్ సేల్స్ సందర్భంగా హ్యుందాయ్ తన ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు)పై భారీ డిస్కౌంట్లు అందిస్తోంది. ప్రస్తుతం హ్యుందాయ్ ఇండియాలో రెండు EV మోడల్స్ అమ్ముతోంది. వాటిలో ఒకటి ఐయోనిక్ 5 (IONIQ 5) కాగా, మరొకటి క్రేటా ఎలక్ట్రిక్ (Creta EV). తాజాగా డిస్కౌంట్లలో భాగంగా గరిష్టంగా రూ. 10 లక్షల వరకు బెనిఫిట్స్ అందిస్తుంది. ముఖ్యంగా IONIQ 5 పెద్ద మొత్తంలో తగ్గింపు అందిస్తుంది. ఈ ఆఫర్లను 2024 స్టాక్ క్లియరెన్స్‌ లో భాగంగా తీసకొచ్చింది. స్టాక్ అయిపోయే వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

⦿ హ్యుందాయ్ IONIQ 5 (ప్రీమియం ఎలక్ట్రిక్ SUV) 

మొత్తం బెనిఫిట్స్: MY2024 (2024 మోడల్ ఇయర్) యూనిట్లపై ఏకంగా రూ. 10 లక్షల నుంచి రూ. 10.05 లక్షల వరకు  క్యాష్ డిస్కౌంట్, ఇతర బెనిఫిట్స్ అందిస్తుంది. MY2025 (2025 మోడల్ ఇయర్)పై రూ. 2 లక్షల వరకు తగ్గింపు ఇస్తుంది.

Advertisement

బ్రేక్‌ డౌన్: క్యాష్ డిస్కౌంట్ గరిష్టంగా రూ. 10 లక్షలు  అందిస్తుంది. ఎక్స్ఛేంజ్, కార్పొరేట్ బోనస్ అదనంగా ఉండవచ్చు. కానీ, స్పెసిఫిక్ బ్రేక్‌ డౌన్ అధికారికంగా లేదు.

ఎఫెక్టివ్ ధర: ఎక్స్ షోరూమ్ ధర రూ. 46.30 లక్షలు, డిస్కౌంట్ తర్వాత సుమారు రూ. 35-36 లక్షలకు వస్తుంది.  ఆన్ రోడ్ ధర సిటీ బట్టి మారుతుంది.

Advertisement

కండిషన్స్: 2024 మాన్యుఫాక్చర్డ్ యూనిట్లపై మాత్రమే ఈ డిస్కౌంట్ లభిస్తుంది. డిసెంబర్ 31, 2025 వరకు లేదంటే స్టాక్ అయిపోయే వరకు ఉంటుంది. డీలర్, సిటీ బట్టి డిస్కౌంట్స్ మారవచ్చు.

ఐయోనిక్ 5 ఫీచర్లు: 72.6 kWh బ్యాటరీ, 631 km రేంజ్ (ARAI), ఫాస్ట్ చార్జింగ్, 18 నిమిషాల్లో 10-80% బ్యాటరీ ఛార్జింగ్ అవుతుంది. ప్రీమియం ఇంటీరియర్  ఉంటుంది.

Read Also: భలే కారు.. పెట్రోల్, డీజిల్ అక్కర్లేదు.. ఛార్జింగ్ గోల లేదు.. ఎంత దూరమైనా వెళ్లిపోవచ్చు!

⦿ హ్యుందాయ్ క్రేటా ఎలక్ట్రిక్ (Creta EV) 

మొత్తం బెనిఫిట్స్:రూ. 35,000 వరకు అందిస్తుంది. క్యాష్ డిస్కౌంట్ , ఇతర ఆఫర్లు ఉంటాయి.

బ్రేక్‌డౌన్: ముఖ్యంగా క్యాష్ బెనిఫిట్, అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ ఉండవచ్చు.

ఎఫెక్టివ్ ధర: ఎక్స్ షోరూమ్ ధర రూ. 19-22 లక్షలు ఉంటుంది. డిస్కౌంట్ తర్వాత స్వల్పంగా తగ్గుతుంది.

కండిషన్స్: 2024 మోడల్ యూనిట్లపై మాత్రమే తగ్గింపు ఉంటుంది. స్టాక్ లిమిటెడ్, డిసెంబర్ చివరి వరకు ఆఫర్ వర్తిస్తుంది. సిటీ, లర్ బట్టి డిస్కౌంట్ వేరియేషన్ ఉండవచ్చు.

క్రేటా EV ఫీచర్లు: 45 kWh లేదా 55 kWh బ్యాటరీ ఆప్షన్స్, 461-550 km రేంజ్, కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో పాపులర్.

ఇతర హ్యుందాయ్ EVలు ముఖ్యంగా కోనా ఎలక్ట్రిక్ లాంటివి ప్రస్తుతం అందుబాటులో లేవు. వీటిపై డిస్కౌంట్లు కూడా లేవు. ఈ ఆఫర్లు GST రిడక్షన్, అదనపు డిస్కౌంట్లతో కలిపి ఉంటాయి. కానీ, టాటా, మహీంద్రా EVలపై సుమారు రూ. 7 లక్షల వరకు ఉన్నాయి.

Read Also: దేశంలో అత్యంత చౌకైన ఎలక్ట్రిక్ SUV ఇదే, ధర ఎంతో తెలుసా?

Related News

వోక్స్‌ వ్యాగన్ కార్లపై కళ్లు ఆఫర్లు.. ఆ మోడల్ పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

సింగిల్ ఛార్జ్ తో 243 కి.మీ రేంజ్.. సింపుల్ వేవ్ సూపర్ స్కూటర్ వచ్చేసింది!

2027లో కొత్త నెక్సాన్.. డిజైన్ నుంచి ఇంజిన్ వరకు అన్నీ మారనున్నాయా?

5 ఏళ్ల తర్వాత పజెరో రీఎంట్రీ.. కొత్త లుక్‌తో మిత్సుబిషి బిగ్ సర్‌ప్రైజ్!

EV కొనేముందు ఈ విషయం చెక్ చేశారా? లేదంటే ఇబ్బందులు తప్పవు!

టాటా దూకుడు.. మహీంద్రా జోరు! ఆగస్టు అమ్మకాల్లో ఎవరు టాప్?

హోండా కొత్త ఈ-స్కూటర్‌కు పేటెంట్.. స్పీడ్ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే!

100 కి.మీ స్పీడ్.. 200 కి.మీ రేంజ్.. ఆంపియర్ కొత్త ఎలక్ట్రిక్ బైక్‌కు పేటెంట్!

Big Stories

Advertisement
×