టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ కొత్త రకం కార్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఎప్పటికప్పుడు సరికొత్తగా అప్ డేట్ అవుతున్నాయి. అందులో భాగంగానే పలు కీలెస్ ఎంట్రీ కార్లు విడుదల అవుతున్నాయి. ప్రస్తుతం దేశీ మార్కెట్ లో చాలా మోడరన్ కార్లు, ముఖ్యంగా మిడ్, టాప్ వేరియంట్లు కీలెస్ ఎంట్రీ ఫీచర్ తో వస్తున్నాయి. ప్రస్తుతం ఇది స్టాండర్డ్ ఫీచర్‌గా మారింది. ప్రస్తుతం ఈ లేలెస్ట్ ఫీచర్ ను కలిగి ఉన్న కార్లు ఏవనేది ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ కారు జనవరి 2026లో లాంచ్ అయ్యింది. బేస్ వేరియంట్ నుంచే కీలెస్ ఎంట్రీ ఫీచర్ తో వస్తోంది. స్మార్ట్ కీ ప్రాక్సిమిటీ అన్ లాక్, పుష్ బటన్ స్టార్ట్ ను కలిగి ఉంది. సెగ్మెంట్ ఫస్ట్ ఆటో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ను కలిగి ఉంటుంది. దీని ధర రూ.10.99 – 20 లక్షలు ఉంటుంది. పెట్రోల్, టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ వెర్షన్లను కలిగి ఉంది.
ఇది కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో లీడర్ గా కొనసాగుతోంది. ప్రీమియం ఫీల్, అదిరిపోయే ఫీచర్లు, పనోరమిక్ సన్ రూఫ్, ADAS లాంటివి కలిగి ఉంటుంది. దీని ధర రూ. 11-20 లక్షలు ఉంటుంది.
ఇది ప్రీమియం 7 సీటర్ SUVగా మార్కెట్లో సత్తా చాటుతోంది. ADAS, పవర్ ఫుల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. బెస్ట్ వాల్యూ ఇన్ సెగ్మెంట్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీని ధర రూ. 14-25 లక్షలుగా ఉంది.
ఈ EV కారు బాగా పాపులర్. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ ను కలిగి ఉంటుంది. బోల్డ్ డిజైన్, స్మూత్ డ్రైవ్ తో వస్తుంది. దీని ధర రూ. 15-25 లక్షలు ఉంటుంది.
ఇది చాలా పెద్ద సైజ్ లో ఉంటుంది. పనోరమిక్ సన్ రూఫ్, ADAS, కనెక్టెడ్ టెక్ ను కలిగి ఉంటుంది. యూజర్ ఫేవరెట్ ఫర్ స్టైల్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీని ధర రూ. 12-22 లక్షలు ఉంటుంది.
ఇది సబ్ కాంపాక్ట్ SUVగా గుర్తింపు తెచ్చుకుంది. యంగ్ బయ్యర్స్ కు చాలా బాగుంటుంది. కాంపాక్ట్ సైజ్, మంచి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 8-13 లక్షలు ఉంటుంది.
ఈ కాంపాక్ట్ SUV కూడా భారతీయ మార్కెట్లో మంచి సేల్స్ కొనసాగిస్తోంది. ఫీచర్ రిచ్, స్టైలిష్ గా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీమియం ఫీల్ ఉంటుంది. దీని ధర రూ. 8-15 లక్షలు ఉంటుంది.
ఇది ఫ్యామిలీ MPV కింగ్ గా కొనసాగుతోంది. రిలయబిలిటీ, కంఫర్ట్ గా ఉంటుంది. డీజిల్ ఇంజిన్ బెస్ట్. దీని ధర రూ. 18-25 లక్షలు ఉంటుంది.
కీలెస్ ఎంట్రీ ఫీచర్ బేస్ వేరియంట్లలో ఉండదు. మిడ్, టాప్ వేరియంట్లలో స్టాండర్డ్ గా ఉంటుంది.
Read Also: రిమోట్ కీలెస్ ఎంట్రీ vs కీలెస్ ఎంట్రీ.. వీటిలో ఏది బెస్ట్ అంటే?