E-Paper
Advertisement

Most Expensive Cars: దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఇవే.. ధర ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!

Most Expensive Cars:  దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఇవే.. ధర ఎంతో తెలిస్తే మతిపోవాల్సిందే!
Advertisement

Most Expensive Cars In India:  పేద, మధ్య తరగతి ప్రజలు చౌకైన కార్లు కొనుగోలు చేస్తుంటే, అదే సమయంలో ధనవంతులు తమ సంపద, హోదాకు తగినట్లుగా అత్యంత లగ్జరీ కార్లు కొనుగోలు చేస్తున్నారు. రోల్స్ రాయిస్ నుంచి BMW ల వరకు భారత్ లో పలు ఖరీదైన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో కారు కోట్ల రూపాయలు ధర పలుకుంది. ఇంతకీ ఇండియాలో ఉన్న టాప్ ఖరీదైన కార్లు ఏవి? వాటి ప్రత్యేకత ఏంటి? ధర ఎంత? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియాలో అత్యంత ఖరీదైన టాప్ 5 కార్లు

 

1.రోల్స్ రాయిస్ కల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్- రూ. 12.25 కోట్లు

Advertisement

ఇంజిన్: 6.75-లీటర్ V12 టర్బోచార్జ్డ్ (600 PS/900NM)

ట్రాన్స్ మిషన్: 8-స్పీడ్ ZF ఆటోమేటిక్ AWD

Advertisement

0 నుంచి 100 కిమీ/గం: 5.2 సెకన్లు

మైలేజ్: 6.6 కిమీ/లీ

ఎయిర్‌బ్యాగ్‌లు: 8 ఎయిర్‌ బ్యాగ్‌ లు

సీటింగ్ కెపాసిటీ: 5

బాడీ టైప్: SUV

ప్యూయెల్ మోడల్: పెట్రోల్

 

2.లంబోర్ఘిని రెవెల్టో- రూ. 8.89 కోట్లు

ఇంజన్: 3 ఎలక్ట్రిక్ మోటార్లతో 6.5-లీటర్ V12 పెట్రోల్ ఇంజన్

ట్రాన్స్ మిషన్: 8 స్పీడ్ డబుల్ క్లచ్ ఆటోమేటిక్

0 నుంచి 100 కిమీ/గం: 2.5 సెకన్లు

మైలేజ్: 10 కిమీ/లీ వరకు

ఎయిర్‌ బ్యాగ్‌లు:  6

ఫ్యూయెల్ మోడల్: హైబ్రిడ్

సీటింగ్ కెపాసిటీ: 2

బాడీటైప్: స్పోర్ట్స్‌బ్యాక్ సెడాన్

 

3.బెంట్లీ కాంటినెంటల్ GT కన్వర్టిబుల్ ముల్లినర్- ధర రూ. 7.56 కోట్లు

ఇంజిన్: 25.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో 4-లీటర్ V8 పెట్రోల్ (782 PS/1000 NM)

ట్రాన్స్ మిషన్: 8-స్పీడ్ ZF ఆటోమేటిక్

0 నుంచి 100 వేగం: 3.4 సెకన్లు

మైలేజ్: 8.5 కిమీ/లీ వరకు

ఎయిర్‌ బ్యాగ్‌లు:  6

ప్యూయెల్ రకం: పెట్రోల్ హైబ్రిడ్

సీటింగ్ కెపాసిటీ: 4

బాడీ మోడల్: కన్వర్టిబుల్ సెడాన్

Read Also: 2026లో విడుదల కానున్న మారుతి కార్లు ఇవే, వీటిలో బెస్ట్ ఏదో తెలుసా?

4.రోల్స్ రాయిస్ స్పెక్టర్ EV- 7.50 కోట్లు

పవర్‌ ట్రెయిన్: 102 kWh బ్యాటరీ ప్యాక్

ట్రాన్స్ మిషన్:: సింగిల్ స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌ మిషన్

రేంజ్: ఒకే ఛార్జ్‌ తో 530 కి.మీ

0 నుంచి 100 కి.మీ/గం: 4.2 సెకన్లు

ఎయిర్‌ బ్యాగ్‌లు: 8

ప్యూయెల్ మోడల్: ఎలక్ట్రిక్

సీటింగ్ కెపాసిటీ: 4

బాడీ మోడలర: కూపే

 

5.ఫెరారీ SF90 స్ట్రాడేల్ ధర రూ. 7.50 కోట్లు

ఇంజిన్: మూడు ఎలక్ట్రిక్ మోటార్లతో 4-లీటర్ V8 పవర్ (1000 PS/800 NM)

ట్రాన్స్ మిషన్:: 8-స్పీడ్ డ్యూయల్-క్లచ్ F1 ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్

0 నుండి 100 కిమీ/గం: 2.5 సెకన్లు

మైలేజ్: 10 కిమీ/లీ వరకు

ఎయిర్‌ బ్యాగ్‌లు: 4

ప్యూయెల్ రకం: పెట్రోల్ హైబ్రిడ్

సీటింగ్ కెపాసిటీ: 2

బాడీ మోడల్: స్పోర్ట్స్ సెడాన్

Read Also:  ఈ ఏడాది అత్యధికంగా అమ్ముడైన కార్లు ఇవే, టాప్ ప్లేస్ దక్కించుకున్న కారు ఏదంటే?

Related News

మినీ సైజ్.. మ్యాక్సిమమ్ స్టైల్.. ఈ మైక్రో ఈవీలు భారత్‌లోకి వస్తే సూపర్ హిట్ పక్కా!

25 ఏళ్ల క్రితమే భారత్ లో పరుగులు తీసిన ఎలక్ట్రిక్ కారు.. మళ్లీ మార్కెట్ లోకి వస్తుందా?

లాంచ్‌కు ముందే క్రేజీ డీటైల్స్ లీక్.. కొత్త బ్రెజ్జాలో ఫీచర్లు చూస్తే మతిపోవాల్సిందే!

ఆగస్టు 15న మహీంద్రా బిగ్ బ్లాస్ట్.. 3 కొత్త SUVలు వచ్చేస్తున్నాయ్!

టీవీఎస్ నుంచి సూపర్ సర్‌ ప్రైజ్.. ఒకేసారి 3 మోడల్స్ వచ్చేస్తున్నాయ్!

కొత్త బ్రెజ్జా To హిలక్స్.. 10 రోజుల్లో 3 క్రేజీ మోడల్స్ ఎంట్రీ!

టెస్లా నుంచి పిల్లల కోసం కొత్త బైక్.. రేట్ ఎంత అంటే?

EV బ్యాటరీల్లో ఏది సేఫ్? కొనుగోలు చేసే ముందు ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోవాల్సిందే!

Big Stories

Advertisement
×